డైమండ్స్ లాంటి మెరుపు కోరుకునేవారు, తక్కువ ధరలో వచ్చే ఇలాంటి స్టోన్ గాజులు తీసుకోవచ్చు. వైట్ డ్రెస్ తో అద్భుతంగా ఉంటాయి.
ఫ్లవర్స్, లీఫ్స్ తో ఉన్న ఈ ఫ్లోరల్ డిజైన్ గాజులు పట్టు చీరలతో సూపర్ గా ఉంటాయి. రాయల్ బ్లూ స్టోన్స్ ఈ గాజులను మరింత అందంగా మార్చాయి.
సింపుల్ డిజైన్ కోరుకునేవారు ఇలాంటి గాజులు తీసుకోవచ్చు. ఎరుపు, పసుపు లేదా మల్టీకలర్ చీర, లెహంగాలతో చాలా బాగుంటాయి.
వైట్ స్టోన్స్ పొదిగిన గాజులు చేతుల అందాన్ని రెట్టింపు చేస్తాయి. గ్రాండ్ లుక్ ఇస్తాయి. ఇలాంటి గాజులు నెట్ చీరతో చాలా బాగుంటాయి.
సింపుల్, స్టైల్ కోరుకునేవారు ఇలాంటి బ్యాంగిల్స్ తీసుకోవచ్చు. ఇవి ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్నాయి.
జాలి కట్‌వర్క్‌తో ఉన్న ఈ గాజులు అన్ని వయసులవారికి బాగుంటాయి. రాయల్ లుక్ ఇస్తాయి.
స్క్వేర్ షేప్ స్టైల్ లో 4 పీస్ గాజుల సెట్ పెళ్లైన వారికి చాలా బాగుంటుంది. కొత్తగా ట్రై చేయాలనుకునేవారికి మంచి ఎంపిక.
మగువల మనసుదోచే ముత్యాల బ్లౌజులు.. చూస్తే ఫిదా కావాల్సిందే!
మగువలు మెచ్చే చున్రీ చీరలు.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో
పాదాల అందాన్ని పెంచే వెండి పట్టీలు.. ధర ఎంతో తెలుసా?
Hair fall: ఇవి రోజూ తింటే ఒక్క వెంట్రుక కూడా ఊడదు