పర్పుల్ కలర్ ఎవరికైనా మంచి లుక్ ఇస్తుంది. ఈ వేసవి ఎండలకు ఈ కలర్ బాందనీ కుర్తా వేసుకుంటే… కంఫర్ట్ తో పాటు.. స్టైలిష్ గానూ మెరిసిపోవచ్చు. డైలీవేర్ కి కూడా పర్ఫెక్ట్ ఛాయిస్.
Image credits: instagram-naya_gaba_
Telugu
స్ట్రెయిట్ కట్ బంధినీ సూట్
అవుటింగ్స్, పండుగల సీజన్‌లో ఇలాంటి బంధనీ సూట్ అదిరిపోతుంది. దీన్ని స్ట్రెయిట్ కట్ లేదా అనార్కలి స్టైల్‌లో వేసుకోవచ్చు. బడ్జెట్ ధరలో ఈజీగా మనకు లభిస్తుంది.
Image credits: instagram-paridhansarees_830326
Telugu
బంధానీ కుర్తా సెట్
సిల్క్ ఫ్యాబ్రిక్, బంధేజ్ వర్క్‌తో ఉన్న ఈ క్లాసిక్ రెడ్ బంధానీ సూట్ అందం మాటల్లో చెప్పలేనిది. సూట్ మొత్తం సింపుల్‌గా ఉంచి, నెక్ లైన్, హెమ్ లైన్‌పై హెవీ వర్క్ ఇచ్చారు.
Image credits: instagram- thread_joy_
Telugu
పార్టీ వేర్ బంధనీ సూట్
ప్లెయిన్ బంధనీ సూట్‌కు బదులుగా గోటా పట్టీ వర్క్ ట్రై చేయండి. ఇది సంప్రదాయం, ఆధునికత కలగలిపిన పర్ఫెక్ట్ లుక్ ఇస్తుంది. హెవీ, రాయల్ లుక్ కోసం దీన్ని షరారా లేదా పలాజోతో జత చేయవచ్చు.
Image credits: instagram-hirawat_jaipur
Telugu
ఫ్యూషియా అనార్కలి షరారా సూట్
స్లిట్ కట్ ఫ్యాషన్ ఎప్పటికీ పాతబడదు. బంధనీ వర్క్‌తో ఉన్న ఈ మోడ్రన్ జాకెట్ స్టైల్ అనార్కలి సూట్‌ను పలాజోతో కలిపి వేసుకోవాలి. ఇది చూడటానికి అచ్చం ఇండో-వెస్ట్రన్ గౌన్‌లా కనిపిస్తుంది.
Image credits: instagram-dulari.ahmedabad
Telugu
కాటన్ బంధానీ సూట్ డిజైన్
బ్రౌన్ కలర్.. ఎస్తెటిక్, సింపుల్ క్లాస్ లుక్ కోసం బెస్ట్ ఆప్షన్. ఇందులో బంధానీతో పాటు లహరియా ప్యాట్రన్‌ను కూడా ఉపయోగించారు. క్లాసీ లుక్ ఇస్తుంది. ఆఫీస్ కి చాలా బాగుంటుంది.
Image credits: instagram-shrijii_home_decor
Telugu
దుపట్టాతో జార్జెట్ బంధనీ సూట్
బంధనీ సూట్లు వైబ్రెంట్ కలర్స్‌లో చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఇందులో మెడ నుంచి కింది వరకు పొడవైన బార్డర్ ఇచ్చారు. దానితో పాటు ఉన్న బుటాలు అందాన్ని మరింత పెంచుతున్నాయి.