Woman
చీర, లెహంగాలకు సూటయ్యే బెస్ట్ హెయిర్ స్టైల్ ఫిష్ టైల్ జడ. ముందు జుట్టుని పక్కకు తీసుకెళ్లి ఫ్రెంచ్ జడ వేసి, కింద జడ వేయండి. లుక్ అదిరిపోతుంది.
లెహంగా, చీరలకు సింపుల్ లుక్ కోసం లో వేవీ పోనీటైల్ బాగుంటుంది. జుట్టు చిన్నగా ఉంటే ఎక్స్‌టెన్షన్ వాడండి. 15-20 నిమిషాల్లో చేసుకోవచ్చు.
వెస్ట్రన్ డ్రెస్‌కి శ్రీలీల స్లీక్ పోనీటైల్ వేసుకుంది. జుట్టుని బౌన్సీగా చేసి జడ వేసి, స్ట్రెయిట్ చేసి బ్యాంగ్స్ తీయండి.
ఓపెన్ హెయిర్ స్టైల్ కావాలంటే బౌన్సీ వేవీ కర్ల్స్ వేసుకోండి. మధ్య, పక్క జుట్టుకి కర్ల్స్ ట్రై చేయొచ్చు.
పోనీటైల్ కేవలం క్యాజువల్ లుక్ కే అనుకుంటారు కానీ కాదు. సూట్, చీర, స్కర్ట్ లకి వేవీ హెయిర్ మీద పోనీటైల్ వేసుకోండి. చాలా బాగుంటుంది.
ప్లెయిన్ చీరకు శ్రీలీల మెస్సీ పోనీటైల్ వేసుకుంది. ముందు జుట్టుని కొంచెం పైకి లేపి, ఫ్లిక్స్ కూడా తీసింది.
షర్ట్, వీ నెక్ డ్రెస్ లకి పఫ్ తో సింపుల్ జడ వేసుకోవచ్చు. క్లాసీగా, కాన్ఫిడెంట్ గా ఉంటుంది, వేయడం కూడా సులభం.
వేటిని తింటే.. మీ జుట్టు పొడుగ్గా పెరుగుతుందో తెలుసా
ఇవి తాగితే తొందరగా ముసలివాళ్లు అయిపోతారు..!
డెలివరీ తర్వాత బరువు తగ్గాలంటే ఇలా చేయండి
ముఖానికి సబ్బు వాడితే ఏమౌతుంది?