Woman
ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫీన్, పంచదార ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువగా తీసుకుంటే చర్మం ముడతలు పడి, వయసు పెరిగినట్టు కనిపిస్తుంది.
పంచదార ఎక్కువగా ఉండే సాఫ్ట్ డ్రింక్స్ కూడా చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వీటికి దూరంగా ఉండాలి.
కెఫీన్ ఎక్కువగా తీసుకుంటే చర్మానికి హాని కలిగిస్తుంది. కాబట్టి కాఫీని కూడా తీసుకోవడం మానేయండి.
పంచదార ఎక్కువగా తీసుకుంటే చర్మం ముడతలు పడి, వయసు పెరిగినట్టు కనిపిస్తుంది.
ఎక్కువగా మద్యం తాగడం వల్ల కూడా చర్మం ముడతలు పడి, ముఖంలో వయసు పెరిగినట్టు కనిపిస్తుంది. కాబట్టి మద్యపానాన్ని వీలైనంత వరకు మానేయండి.
ఆరోగ్య నిపుణులు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఆహారంలో మార్పులు చేసుకోండి.