Woman

డెలివరీ తర్వాత బరువు తగ్గాలంటే ఇలా చేయండి

వ్యాయామం

డెలివరీ తర్వాత కొన్ని చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే పక్కగా బరువు తగ్గుతారు. ఇందుకోసం మీరు వాకింగ్, స్విమ్మింగ్, యోగా వంటివి చేయొచ్చు. 

నిద్ర

డెలివరీ తర్వాత  నిద్రపోవడానికి తగినంత సమయమే దొరకదు. కానీ నిద్రలేకపోతే మీరు బరువు పెరుగుతారు. కాబట్టి రోజుకు 6,7 గంటలు నిద్రపోయేలా చూసుకోండి. 

ఆహార నియంత్రణ

ఒకేసారి ఎక్కువగా తింటే పక్కాగా బరువు పెరుగుతారు. అందుకే ఫుడ్ ను లిమిట్ లో తినండి. ఆహార నియంత్రణ మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 

పాలివ్వడం

తల్లులు బరువు తగ్గడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బిడ్డకు సరిగ్గా పాలిచ్చినా కూడా ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. 

కొవ్వు పదార్థాలు

డెలివరీ తర్వాత కొవ్వు పదార్థాలను ఎక్కువగా పెడుతుంటారు. కానీ ఇవి మీరు బరువు పెరిగేలా చేస్తాయి. కాబట్టి నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ను తక్కువగా తినండి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినండి.

అన్ని రకాల ఆహారాలు తినాలి

కేవలం ఒకటిరెండు ఆహారాలను మాత్రమే తింటే సరిపోదు. దీనివల్ల మీ శరీరంలో పోషకాల లోపం ఏర్పడుతుంది. అందుకే అన్ని రకాల ఆహారాలను తినండి. దీనివల్ల మీకు పోషకాలు అంది బరువు పెరగరు.

ముఖానికి సబ్బు వాడితే ఏమౌతుంది?

ఇల్లు తుడిచే కర్రను ఎలా శుభ్రం చేయాలి

ఏం తింటే.. జుట్టు పొడుగ్గా పెరుగుతుంది

చలికాలంలో డ్రై స్కిన్ ప్రాబ్లం రాకూడదంటే?