Telugu

మిగిలిన సబ్బు ముక్కలను ఇలా కూడా వాడొచ్చు

Telugu

అలమారలో పెట్టొచ్చు

అరిగిన సబ్బు ముక్కలను మీరు సువాసన కోసం వాడొచ్చు. సబ్బు ముక్కలన్నింటినీ ఒక క్లాత్ లో కట్టి అలమారలో పెడితే మంచి వాసన వస్తుంది. 

Image credits: సోషల్ మీడియా
Telugu

సువాసన కోసం

తేమ వల్ల దుస్తుల నుంచి దుర్వాసన రావడం కామన్. అయితే దీన్ని పోగొట్టడానికి మీరు అరిగిన సబ్బును ఉపయోగించొచ్చు. 

Image credits: సోషల్ మీడియా
Telugu

షూ దుర్వాసన

 షూల నుంచి కూడా దుర్వాసన వస్తుంటుంది. అయితే దీన్ని పోగొట్టడానికి మీరు సబ్బు ముక్కలను రాత్రంతా షూ లో పెట్టి ఉదయాన్నే తీసేస్తే సరిపోతుంది. 

Image credits: సోషల్ మీడియా
Telugu

బాత్రూమ్ వాసన

బాత్ రూం ను ఎంత క్లీన్ చేసినా వాసన మాత్రం వస్తూనే ఉంటుంది. అయితే అరిగిన సబ్బు ముక్కలను మీరు బాత్ రూంలో పెడితే దుర్వాసన రాదు. 

Image credits: సోషల్ మీడియా
Telugu

షేవింగ్ క్రీమ్

మీరు మిగిలిన సబ్బు ముక్కలను షేవింగ్ క్రీం గా కూడా ఉపయోగించొచ్చు. ఇందుకోసం వీటిని వేడి నీళ్లలో కరిగించి వాడొచ్చు. 

Image credits: సోషల్ మీడియా
Telugu

టైలరింగ్

టైలరింగ్ కోసం కూడా వీటిని ఉపయోగించొచ్చు. మీరు డ్రెస్ లను కుట్టేటప్పుడు వీటితో గుర్తులు పెట్టొచ్చు. 

Image credits: Freepik

కిచెన్ లో దుర్వాసన రావొద్దంటే ఇలా చేయండి

ఇవి తింటే జుట్టు పొడుగ్గా పెరుగుతుంది.. వెంట్రుకలు ఊడిపోవు

ఇవి తింటే యవ్వనంగా కనిపిస్తారు

పింక్ చీరలకు కాంట్రాస్ట్ బ్లౌజ్‌ ఐడియాలు