Telugu

ఇవి తింటే జుట్టు పొడుగ్గా పెరుగుతుంది.. వెంట్రుకలు ఊడిపోవు

Telugu

పొడవైన జుట్టు

బయోటిన్ జుట్టు పెరుగుదలకు ఎంతో సహాయపడుతుంది. మరి ఇది ఏయే ఆహారాల్లో ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Image credits: Getty
Telugu

గుడ్డు

గుడ్డు పచ్చసొనలో బయోటిన్, తెల్ల సొనలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ కూడా జుట్టుకు మేలు చేస్తాయి. గుడ్డును తింటే జుట్టు రాలడం తగ్గుతుంది. పొడుగ్గా పెరుగుతుంది. 

Image credits: Getty
Telugu

చిలగడదుంప

చిలగడదుంప టేస్టీగా ఉంటుంది. ఇది మన జుట్టుకు మంచి మేలు చేస్తుంది. దీనిలో బీటా కెరోటిన్ తో పాటుగా బయోటిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. దీన్ని తింటే జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. 

Image credits: Social Media
Telugu

అవకాడో

అవొకాడోను తినే వారు చాలా తక్కువ మందే. కానీ ఇది మన జుట్టుకు చాలా మంచిది. దీనిలో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి దీన్ని తింటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. 

Image credits: Getty
Telugu

నట్స్

వాల్ నట్స్, బాదం, జీడిపప్పు వంటి నట్స్ లో బయోటిన్, విటమిన్ ఇ లు మెండుగా ఉంటాయి. వీటిని తింటే మీ జుట్టు పెరుగుదల బాగుంటుంది. 

Image credits: Getty
Telugu

పాలకూర

పాలకూరలో ఫోలెట్, విటమిన్ ఎ, విటమిన్ సి, బయోటిన్ లు మెండుగా ఉంటాయి. ఇవి మీ జుట్టు మందంగా పెరగడానికి సహాయపడుతుంది. 

Image credits: Getty
Telugu

పుట్టగొడుగులు

పుట్టగొడుగుల్లో కూడా బయోటిన్ మెండుగా ఉంటుంది. వీటిని తింటే జుట్టు హెల్తీగా పెరుగుతుంది. 

Image credits: Getty

ఇవి తింటే యవ్వనంగా కనిపిస్తారు

పింక్ చీరలకు కాంట్రాస్ట్ బ్లౌజ్‌ ఐడియాలు

కలబందను ఇలా పెడితే మీ ముఖం మెరిసిపోద్ది

ఫెస్టివల్ లుక్ ని రెట్టింపు చేసే కుందన్ ఇయర్ రింగ్స్