వంటింట్లో దుర్వాసన రావడానికి చెత్త అసలు కారణం. కాబట్టి వంటింట్లో ఉన్న చెత్తను ఎప్పటికప్పుడు పారేయండి. లేదా చెత్త లేకుండాచూసుకోండి.
Image credits: Getty
Telugu
సింక్
చాలా మంది వంటింట్లో సింక్ వల్లే దుర్వాసన వస్తుంటుంది. ఎందుకంటే దీనిలోనే బ్యాక్టిరియా పేరుకుపోతుంది. అందుకే గిన్నెలో కడిగిన తర్వాత ఖచ్చితంగా సింక్ ను శుభ్రం చేసుకోవాలి.
Image credits: Getty
Telugu
మురికి
కిచెన్ ను ఖచ్చితంగా వారం వారం క్లీన్ చేయాలి. లేదంటే కిచెన్ ఫ్లోర్, టైల్స్ పై మరకలు అయ్యి దుర్వాసన వస్తుంది.
Image credits: Getty
Telugu
వాటర్ లీకేజీ
వాటర్ లీకేజీ వల్ల కూడా కిచెన్ లో దుర్వాసన వసుంది. కాబట్టి ఇలాంటి సమస్యలేమన్నా ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి.
Image credits: Getty
Telugu
బ్యాక్టీరియా
కిచెన్ లో బ్యాక్టీరియా పెరగడం వల్ల కూడా దుర్వాసన వస్తుంది. కాబట్టి దుర్వాసన వస్తుంటే వేడినీళ్లు, క్లీనర్లతో వంటింటిని శుభ్రం చేసుకోవాలి.
Image credits: Getty
Telugu
చెత్త డబ్బా
చెత్త డబ్బా నుంచి ఖచ్చితంగా దుర్వాసన వస్తుంది. కాబట్టి చెత్తను ఎప్పటికప్పుడు పారేయాలి. అలాగే డబ్బాను తరచుగా శుభ్రం చేస్తుండాలి.
Image credits: Getty
Telugu
ఓవెన్
రిఫ్రిజిరేటర్, ఓవెన్ వంటి పరికరాల అడుగు భాగాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఎందుకంటే అక్కడే మురికి పేరుకుపోతుంది. దీనివల్ల కూడా దుర్వాసన వస్తుంది.