Telugu

ఇవి రోజూ తింటే ముఖంపై ముడతలే రావు

Telugu

బ్లూబెర్రీ

యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే బ్లూబెర్రీస్ తినడం వల్ల ముడతలు తగ్గి చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.

Image credits: Getty
Telugu

గుడ్లు

గుడ్లలోని విటమిన్లు, అమైనో ఆమ్లాలు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని కాపాడుతాయి.

Image credits: Getty
Telugu

సిట్రస్ పండ్లు

విటమిన్ సి అధికంగా ఉండే నారింజ, నిమ్మ వంటి పండ్లు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

Image credits: Getty
Telugu

అవకాడో

విటమిన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే అవకాడో తినడం వల్ల ముడతలు తగ్గి ముఖం యవ్వనంగా కనిపిస్తుంది.

Image credits: Getty
Telugu

బాదం

విటమిన్ E అధికంగా ఉండే బాదంపప్పు చర్మంలో ముడతలు రాకుండా కాపాడుతుంది.

Image credits: Getty
Telugu

సాల్మన్ చేప

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే సాల్మన్ చేప చర్మ ఆరోగ్యానికి మంచిది.

Image credits: Getty
Telugu

పసుపు

యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పసుపును ఆహారంలో చేర్చుకోవడం చర్మానికి మంచిది.

Image credits: Getty

మహిళల్లో ఐరన్ లోపిస్తే ఏమౌతుంది?

పాదాలకు అందాన్ని తెచ్చే మెహందీ డిజైన్స్

58 ఏళ్ల వయసులోనూ వన్నె తగ్గని అందం.. మాధురి దీక్షిత్ బ్యూటీ సీక్రెట్?

రూ.500 లోపు ల‌భించే ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్.. ఏ అవుట్‌ఫిట్‌కైనా సెట్