కేవలం కాలి వేళ్లను మాత్రమే హైలెట్ చేసేలా ఈ మెహందీ డిజైన్ ఉంటుంది. నెయిల్ పాలిష్ వేసుకుంటే, మరింత అందంగా కనపడతారు.
పారాణి మోడల్ లో ఇలా మెహందీ డిజైన్ వేసుకుంటే, రాయల్ లుక్ వస్తుంది.
పూల డిజైన్ మెహందీ పాదాలకు చాలా అందంగా ఉంటుంది.
పూజలు, పెళ్లిళ్లకు ఈ డిజైన్ బాగుంటుంది. చెప్పులు లేకున్నా పాదాలు అందంగా కనిపిస్తాయి.
ట్రెండీ బ్రైడల్ మెహందీ ఇది. గ్రాండ్ కాలి గజ్జెలతో ఇంకా అందంగా ఉంటుంది.
సింపుల్‌గా ఉన్నా క్లాసీ లుక్ ఇస్తుంది ఈ మెహందీ.