Telugu

రూ.500 లోపు ల‌భించే ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్.. ఏ అవుట్‌ఫిట్‌కైనా సెట్

Telugu

జుంకా స్టైల్ ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్

ఎథ్నిక్ డ్రెస్‌లకు, చీరలకు జుంకా స్టైల్ ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాయి.

Image credits: Social media
Telugu

చాంద్ బాలి ఇయర్ రింగ్స్

అనార్కలి సూట్ లాంటి ట్రెండింగ్ డ్రైసింగ్ కు చాంద్ బాలి స్టైల్ ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ అద్భుతంగా సరిపోతాయి. ఇవి ట్రెండీగా, సంప్రదాయబద్దంగా కనిపిస్తాయి.

Image credits: Social media
Telugu

ఇయర్ వెల్ స్టైల్ ఇయర్ రింగ్స్

ఇయర్ వెల్ స్టైల్ ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్.. ఇవి చీరలు, ఎథ్నిక్ వేర్ కు ఫర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. ప్రత్యేకంగా కాటన్ చీరలపై ఈ ఇయర్ రింగ్స్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

Image credits: Social media
Telugu

మల్టీకలర్ లేయర్డ్ ఇయర్ రింగ్స్

ఘాగ్రా-చోలీ లాంటి ట్రెడిషనల్ వేర్స్ కు మల్టీకలర్ లేయర్డ్ ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ పర్ఫెక్ట్ ఛాయిస్. కాటన్ చీరలపై ఈ చెవిరింగులు ప్రత్యేకంగా కనిపిస్తాయి.

Image credits: Social media
Telugu

హెవీ ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్

సింపుల్ ఎథ్నిక్ డ్రెస్సింగ్ కు హెవీ ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ ట్రై చేయండి. ఇవి ఓ రిచ్ లుక్ ఇవ్వడంతో పాటు, చెవుల అందాన్ని రెట్టింపు చేస్తాయి. 

Image credits: Social media

Mangalasutra Designs: మగువలు మెచ్చే ట్రెండీ మంగళసూత్ర డిజైన్స్

ఈ ఒక్క ఫేస్ ప్యాక్ వాడినా, మీ ముఖం మెరిసిపోవడం ఖాయం

రోజూ ఇవి తిన్నా.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది

ఈ డ్రింక్స్ తాగితే, యవ్వనంగా మెరిసిపోతారు