58 ఏళ్ల వయసులోనూ వన్నె తగ్గని అందం.. మాధురి దీక్షిత్ బ్యూటీ సీక్రెట్?
woman-life Jul 21 2025
Author: Rajesh K Image Credits:our own
Telugu
కొబ్బరి నీళ్ళు
మాధురి దీక్షిత్ ఒత్తిడిని తగ్గించుకోవడానికి, చర్మం కాంతివంతం, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రతిరోజూ కొబ్బరి నీళ్లు తాగుతారట. ఇది ఆమె ఆరోగ్యకరమైన జీవనశైలిలో ముఖ్యమైన భాగం.
Image credits: our own
Telugu
స్కిన్‌కేర్ రొటీన్
ఉదయాన్నే మాధురి క్లెన్సర్, గులాబీ నీళ్ల టోనర్, విటమిన్ C, మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ వాడుతారట. ఇవి ఆమె చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.
Image credits: our own
Telugu
ఫిట్‌నెస్ సీక్రెట్
హీరోయిన్ మాధురి రోజూ కథక్ నృత్యం, యోగా, రోజుకీ 8 గ్లాసుల నీళ్లు తాగడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తారట. వీటివల్ల ఆమె ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంటున్నారట.
Image credits: our own
Telugu
వంటింటి చిట్కాలు
రోజ్ వాటర్, శనగపిండి- తేనె-నిమ్మ స్క్రబ్, ఫ్రూట్ ఫేస్ ప్యాక్, కొబ్బరి-ఆముదం నూనె వంటి సహజ చిట్కాలను మాధురి పాటిస్తారట. ఈ చిట్కాలు చర్మాన్ని శుభ్రంగా, కాంతివంతంగా మార్చుతాయి.
Image credits: our own
Telugu
అదే అసలైన రహస్యం
నిగారించే, మెరిసే చర్మం కోసం మాధురి కేవలం మేకప్ పైనే ఆధారపడరు. సమతుల్య ఆహారం, రోజువారీ వ్యాయామం, క్లీన్సింగ్, హైడ్రేషన్, ఇంటి చిట్కాలు ఆమె అందానికి రహస్యాలు.