Telugu

Silver Anklets: పాదాల అందాన్ని పెంచే వెండి పట్టీలు

Telugu

బీడ్స్ డిజైన్ కడియం పట్టీలు

మీ భార్యకు బీడ్స్ డిజైన్ కడియం పట్టీలను గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. పూసల ప్యాటర్న్‌తో వచ్చే ఈ డిజైన్లు చాలా ఆకర్షణీయంగా, అందంగా కనిపిస్తాయి.

Image credits: google gemini\instagram
Telugu

అడ్జస్టబుల్ కడియం పట్టీలు

వెండిలో మీరు అడ్జస్టబుల్ కడియం పట్టీలను ట్రై చేయవచ్చు. అందమైన కటౌట్ డిజైన్లతో ఇవి చాలా అద్భుతంగా కనిపిస్తాయి. 

Image credits: google gemini\instagram
Telugu

లీఫ్ చార్మ్ కడియం పట్టీలు

లీఫ్ చార్మ్ కడియం పట్టీలు పెట్టుకుంటే మీ లుక్ పూర్తిగా మారిపోతుంది. ఇండో-వెస్ట్రన్ డ్రెస్సులపైకి ఈ పట్టీలు చాలా అందంగా ఉంటాయి.

Image credits: google gemini\instagram
Telugu

బీడ్స్ కడియం పట్టీలు

బీడ్స్ కడియం పట్టీలను రోజూ పెట్టుకోవచ్చు. ఇవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి. వీటిని మీరు సుమారు రూ.2వేలకే కొనుగోలు చేయవచ్చు.

Image credits: google gemini\instagram

Bentex Bangles: బంగారానికి ఏ మాత్రం తీసిపోని బెంటెక్స్ గాజులు

Summer Fashion: ఇంట్లో వేసుకోవడానికి బెస్ట్ కాటన్ కుర్తీలు ఇవిగో!

Nail Art: బ్రైడల్ నెయిల్ ఆర్ట్.. మెహెందీ చేతులకు మరింత అందం

Nose pin: ముక్కు కుట్టించకుండానే ముక్కుపుడక.. అర గ్రాము బంగారంలోనే..