Telugu

Bentex Bangles: బంగారానికి ఏ మాత్రం తీసిపోని బెంటెక్స్ గాజులు

Telugu

ప్లెయిన్ గా ఉన్నా క్లాసీగా...

మీకు సింపుల్ గా, క్లాసీగా ఉండటం ఇష్టం అయితే.. ఈ బెంటెక్స్ గాజులు కొనచ్చు.  గాజు మీద రకరకాల డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి, సింపుల్ గా చేతికి ఒక గాజు వేసుకున్నా బాగుంటాయి. 

Image credits: chudiwale_ Instagram
Telugu

క్యారీ డిజైన్ బెంటెక్స్ గాజులు

క్యారీ డిజైన్‌తో వచ్చే ఈ బెంటెక్స్ గాజులు మీ చేతులకు మరింత అందాన్నిస్తాయి. వీటిలో మీనాకారీ, స్టోన్ వర్క్ చేసినవి కూడా మీకు దొరుకుతాయి.

Image credits: chudiwale_ Instagram
Telugu

స్టోన్ వర్క్ బెంటెక్స్ గాజులు

స్టోన్ వర్క్ ఉన్న బెంటెక్స్ గాజులు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో మీకు రకరకాల ప్యాటర్న్‌లు, యూనిక్, స్టైలిష్ డిజైన్లు సులభంగా దొరుకుతాయి.

Image credits: Amazon
Telugu

4 బెంటెక్స్ గాజుల సెట్

మీరు 4 బెంటెక్స్ గాజుల సెట్‌ను కూడా ట్రై చేయొచ్చు. బెంగాలీ స్టైల్‌లో ఉండే ఈ డిజైన్లలో మంచి వర్క్ కనిపిస్తుంది. చూడటానికి చాలా బాగుంటాయి.

Image credits: chudiwale_ Instagram
Telugu

ఆకు షేప్ బెంటెక్స్ గాజులు

ఆకు షేప్జు లో ఉండే ఈ గాజులు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. పెళ్లిళ్లు లేదా ఏదైనా ఫంక్షన్లలో వేసుకుంటే మీ లుక్‌కే ప్రత్యేక ఆకర్షణ వస్తుంది.

Image credits: social media

Summer Fashion: ఇంట్లో వేసుకోవడానికి బెస్ట్ కాటన్ కుర్తీలు ఇవిగో!

Nail Art: బ్రైడల్ నెయిల్ ఆర్ట్.. మెహెందీ చేతులకు మరింత అందం

Nose pin: ముక్కు కుట్టించకుండానే ముక్కుపుడక.. అర గ్రాము బంగారంలోనే..

Gold Earrings: కళ్లు చెదిరే డిజైన్‍లో ట్విస్టెడ్ గోల్డ్‌ ఇయర్ రింగ్స్‌