స్మూత్ ఫ్యాబ్రిక్ లో అదిరిపోయే సూట్స్ .. చూసేయండి!
woman-life Feb 27 2026
Author: Kavitha G Image Credits:Gemini AI
Telugu
ట్రెండీ డిజైన్ సిల్క్ సూట్
సింపుల్, స్టైలిష్ లుక్ కోరుకునేవారికి ఈ ట్రెండీ డిజైన్ సిల్క్ సూట్ సూపర్ గా ఉంటుంది. ధర కూడా తక్కువే ఉంటుంది.
Image credits: Gemini AI
Telugu
షేడెడ్ సిల్క్ సూట్
ఆఫీస్, కాలేజ్ లేదా ఏదైనా ఈవెంట్‌కు వెళ్లేటప్పుడు పింక్, యెల్లో షేడ్స్‌లో ఉండే ఈ బాంధనీ ప్రింట్ సిల్క్ సూట్ చాలా బాగుంటుంది.
Image credits: Gemini AI
Telugu
అఫ్గానీ స్టైల్ సిల్క్ సూట్
ఈ స్టైల్ సూట్ క్లాసీ లుక్ ఇస్తుంది. సిల్క్ ఫ్యాబ్రిక్‌తో వీ నెక్, లూజ్ ప్యాటర్న్‌లో ఏ-లైన్ కుర్తా కుట్టించుకోవచ్చు.
Image credits: Gemini AI
Telugu
గ్రీన్ సిల్క్ సూట్
గ్రీన్, గోల్డెన్ కలర్ కాంబినేషన్ లో ఉన్న ఈ సిల్క్ సూట్ మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. స్ట్రెయిట్ కట్ ప్యాంట్, బార్డర్ వర్క్ ఉన్న చున్నీ క్లాసీ లుక్ ఇస్తాయి.
Image credits: Gemini AI
Telugu
బ్లాక్ అండ్ రెడ్ సిల్క్ సూట్
బ్లాక్ బేస్‌పై రెడ్ ప్యాచ్‌వర్క్ చేసిన ఈ సిల్క్ సూట్ తక్కువ ధరలో వస్తుంది. కాలేజీ అమ్మాయిలకు చాలా బాగుంటుంది.
Image credits: Instagram@hamdan_suits
Telugu
డైలీ వేర్ సిల్క్ సూట్
బ్లూ కలర్ కుర్తాపై నెక్, షోల్డర్ వద్ద వైట్ కలర్ డిటైలింగ్ ఇచ్చిన ఈ సూట్ డైలీ వేర్ కోసం మంచి ఎంపిక.
Image credits: Instagram@labelnav_by_nupuur
Telugu
ఫ్రాక్ స్టైల్ సిల్క్ సూట్
ప్లెయిన్ పింక్ కలర్ సిల్క్ ఫ్యాబ్రిక్‌తో ఉన్న ఫ్లేర్డ్ కుర్తా, స్ట్రెయిట్ కట్ ప్యాంట్ అదిరిపోయే లుక్ ఇస్తుంది. బాంధనీ ప్రింట్ సిల్క్ చున్నీతో లుక్ కంప్లీట్ అవుతుంది.