Telugu

Face Tan: ఎండకు నల్లబడ్డారా? ఇవి రాస్తే ట్యాన్ పోవాల్సిందే

Telugu

కలబంద (అలోవెరా)

కలబంద చర్మానికి మెరుపును అందిస్తుంది. నల్ల మచ్చలను కూడా మాయం చేస్తుంది. వారానికి రెండు లేదా మూడు సార్లు ముఖానికి అలోవెరా జెల్ రాసుకోవాలి.

Image credits: Getty
Telugu

పసుపు

పసుపు హైపర్‌పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది. చర్మానికి మంచి గ్లో ఇస్తుంది. పసుపును పాలు లేదా నీటితో కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి.

Image credits: our own
Telugu

రోజ్ వాటర్

రోజ్ వాటర్ చర్మానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. ఇది టోనర్‌లా పనిచేస్తుంది. ప్రతిరోజూ రోజ్ వాటర్‌ను ముఖంపై స్ప్రే చేసుకుంటే చాలా మంచిది.

Image credits: Getty
Telugu

ఆలివ్ ఆయిల్

పొడి చర్మం ఉన్నవారికి ఆలివ్ ఆయిల్ మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఇది చర్మంపై ముడతలు రాకుండా, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

Image credits: Getty
Telugu

శనగపిండి, టమాటా రసం

శనగపిండిలో టమాటా రసం కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ప్యాక్‌ను ముఖానికి అప్లై చేయాలి.

Image credits: Getty
Telugu

దోసకాయ రసం, రోజ్ వాటర్

దోసకాయ రసంలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ప్యాక్ సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఈ ప్యాక్‌ను ముఖానికి, మెడకు పట్టించాలి.

Image credits: Social Media

Earrings: 2 గ్రాముల్లో క్యూట్ ఇయర్ రింగ్స్, పార్టీవేర్ కి పర్ఫెక్ట్

Bridal Anklets: పాదాల అందాన్ని పెంచే రంగు రంగుల రాళ్ల పట్టీలు.. ఇవిగో

Pochampalli Sarees: కంఫర్ట్, స్టైల్ కోసం ఈ చీరలు బెస్ట్ ఆప్షన్!

Gold Earrings: లైట్ వెయిట్ లో వచ్చే స్టైలిష్ డిజైన్ బంగారు కమ్మలు