లైట్ వెయిట్ లో వచ్చే స్టైలిష్ డిజైన్ బంగారు కమ్మలు
woman-life Apr 29 2026
Author: Kavitha G Image Credits:chat GPT and Instagram
Telugu
బాల్ స్టైల్ హూప్ ఇయర్ రింగ్స్
బాల్ స్టైల్ హూప్ ఇయర్ రింగ్స్ డిజైన్ చాలా సింపుల్‌గా, క్యూట్‌గా ఉంటుంది. వీటిని రెగ్యులర్‌గా పెట్టుకోవచ్చు. అలాగే ప్రత్యేక సందర్భాలకు కూడా సెట్ అవుతాయి.
Image credits: aretas.jewellry Instagram
Telugu
డ్రాప్ డిజైన్ ఇయర్ రింగ్స్
డ్రాప్ డిజైన్ లో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ చాలా సింపుల్‌గా ఉంటాయి. డైలీ వేర్‌కు అద్భుతమైన ఎంపిక. ఈ డిజైన్ అన్ని రకాల దుస్తులకు సెట్ అవుతుంది.
Image credits: divi_jewellery Instagram
Telugu
స్టోన్ బాలీ ఇయర్ రింగ్స్
సింగిల్ స్టోన్ బాలీ ఇయర్ రింగ్స్ ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి. దీని ఫినిషింగ్ కూడా బాగుంటుంది. ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి.
Image credits: deshmukh_jewellers Instagram
Telugu
బీడ్స్ హూప్ ఇయర్ రింగ్స్
బంగారు పూసలతో ఉన్న ఈ అందమైన బాలి ఇయర్ రింగ్స్ గిఫ్ట్ ఇవ్వడానికి మంచి ఎంపిక. డైలీవేర్ కి బాగుంటాయి. సింపుల్, స్టైలిష్ లుక్ ఇస్తాయి.
Image credits: almarwa.jewellery Instagram
Telugu
స్టోన్ వర్క్ హూప్స్
స్టోన్ వర్క్‌తో ఉన్న ఈ అందమైన హూప్ ఇయర్ రింగ్స్ ని చాలా తక్కువ బరువులో తీసుకోవచ్చు. వర్కింగ్ ఉమెన్స్ కి పర్ఫెక్ట్ ఛాయిస్.