పాదాల అందాన్ని పెంచే రంగు రంగుల రాళ్ల పట్టీలు.. ఇవిగో
woman-life Apr 29 2026
Author: Kavitha G Image Credits:Pinterest
Telugu
పోల్కీ మీనాకారీ పట్టీలు
ఈ పట్టీలను పూర్తిగా చేతితో తయారు చేస్తారు. అన్‌కట్ పోల్కీ స్టోన్స్ తో పాటు, మీనాకారీ స్టోన్స్ హ్యాంగింగ్స్ ఉన్నఈ డిజైన్ మీ పాదాలకు రెట్టింపు అందాన్ని ఇస్తుంది.
Image credits: Pinterest
Telugu
జాలర్ డిజైన్ పోల్కీ పట్టీలు
హెవీ లుక్ కోసం ఇలాంటి జాలర్ డిజైన్ మంచి ఎంపిక. ఇందులో పోల్కీ రాళ్లతో డిజైన్ చేసిన పట్టీకి, కింద మీనాకారీ వర్క్ ఉన్న జుంకాల హ్యాంగింగ్స్ ఇచ్చారు. ఇవి పాదాలకు నిండుగా ఉంటాయి.
Image credits: Pinterest
Telugu
హెవీ పోల్కీ మీనాకారీ పట్టీల డిజైన్
లెహంగాలు, ఇతర సంప్రదాయ దుస్తులపైకి ఇలాంటి హెవీ పట్టీలు చాలా అందంగా ఉంటాయి. ఇందులో పోల్కీ, మీనాకారీ, కుందన్ వర్క్ చేశారు. దీనికి చంద్రవంక ఆకారంలో హ్యాంగింగ్స్ ఉన్నాయి.
Image credits: Instagram
Telugu
మల్టీ లేయర్ పోల్కీ మీనాకారీ డిజైన్
రంగు రంగుల రాళ్లు, ముత్యాలతో ఉన్న ఇలాంటి మల్టీ-లేయర్ పోల్కీ మీనాకారీ పట్టీలు పెళ్లిళ్లు, ఫంక్షన్లకు సూపర్ గా ఉంటాయి. పాదాల అందాన్ని రెట్టింపు చేస్తాయి.
Image credits: Instagram
Telugu
బ్యాండ్ స్టైల్ పోల్కీ పట్టీలు
పెళ్లికూతురి నగల్లో ఈ హెవీ బ్యాండ్ స్టైల్ పోల్కీ పట్టీలు మరింత అందాన్నిస్తాయి. వెడల్పాటి బ్యాండ్‌పై ఆకుపచ్చ, తెలుపు, ఎరుపు రాళ్లతో పాటు అన్‌కట్ పోల్కీ రాళ్లతో వీటిని డిజైన్ చేశారు.
Image credits: Pinterest
Telugu
సింగిల్ బ్యాండ్ స్టైల్ పోల్కీ పట్టీలు
సింపుల్ లుక్ కోసం ఇలాంటి సింగిల్ లైన్ మీనాకారీ పోల్కీ పట్టీలను ఎంచుకోవచ్చు. ఈ డిజైన్ లో బంగారు రంగు మువ్వలు హైలెట్ చేశారు.