Telugu

Earrings: 2 గ్రాముల్లో క్యూట్ ఇయర్ రింగ్స్, పార్టీవేర్ కి పర్ఫెక్ట్

Telugu

ఫ్లోరల్ స్టడ్ విత్ చైన్

ఈ ఇయర్ రింగ్స్ రెండు గ్రాముల్లోనే ఈజీగా లభిస్తాయి. ఫ్లోరల్ స్టడ్ కి చైన్ ఎటాచ్ చేసి క్యూట్ గా ఉన్నాయి. ఎలాంటి డ్రస్ కి అయినా సూట్ అవుతాయి. 

Image credits: instagram
Telugu

పికాక్ గోల్డ్ ఇయర్ రింగ్స్

 పికాక్ గోల్డ్ ఇయర్ రింగ్స్ చాలా అందంగా కనిపిస్తాయి. నెమలి స్టడ్‌కు కింద ఈకల డిజైన్‌తో వేలాడుతున్నట్టు ఉండటం దీని ప్రత్యేకత. ఇలాంటి కమ్మలు ముఖానికే అందాన్ని తెస్తాయి

Image credits: instagram
Telugu

ఫ్లోరల్ స్టడ్

ఫ్లోరల్ స్టడ్ మధ్యలో ఒక రాయిని పొదిగారు. ఈ కమ్మలను బంగారు తీగతో తయారు చేశారు. అందుకే ఇవి తక్కువ బరువు కే లభిస్తాయి..

Image credits: pinterest
Telugu

లక్ష్మీ స్టడ్

లక్ష్మీదేవి రూపంలో ఉన్న ఈ బంగారు కమ్మలు ముఖానికి చాలా అందాన్ని తెస్తాయి. ఇవి మనకు రెండు గ్రాముల్లోనే లభిస్తాయి..

Image credits: Pinterest
Telugu

ఓవల్, లోటస్ షేప్ స్టడ్స్

డైలీ వేర్ కోసం కమ్మల డిజైన్స్ చూస్తుంటే, ఈ రెండు డిజైన్లను పరిశీలించవచ్చు. ఓవల్, లోటస్ షేప్‌లో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ రెండు గ్రాముల కంటే తక్కువ బంగారంలోనే రెడీ అయిపోతాయి.
Image credits: pinterest

Bridal Anklets: పాదాల అందాన్ని పెంచే రంగు రంగుల రాళ్ల పట్టీలు.. ఇవిగో

Pochampalli Sarees: కంఫర్ట్, స్టైల్ కోసం ఈ చీరలు బెస్ట్ ఆప్షన్!

Gold Earrings: లైట్ వెయిట్ లో వచ్చే స్టైలిష్ డిజైన్ బంగారు కమ్మలు

Silver Necklace: ప్లాటినం లుక్‌తో అదరగొట్టే సిల్వర్ నెక్లెస్‍లు ఇవిగో!