Telugu

కంఫర్ట్, స్టైల్ కోసం ఈ చీరలు బెస్ట్ ఆప్షన్!

Telugu

రెడ్ కలర్ పోచంపల్లి చీర

రెడ్, గోల్డ్ కాంబినేషన్ లో ఉన్న ఈ చీర ప్రత్యేక సందర్భాలకు బెస్ట్ ఆప్షన్. స్లీవ్ లెస్ బ్లౌజ్, హెవీ ఇయర్ రింగ్స్ తో లుక్ అదిరిపోతుంది.  

Image credits: Instagram
Telugu

బోర్డర్ వర్క్ పోచంపల్లి చీర

ఆఫ్ వైట్ బేస్‌పై పర్పుల్, గోల్డెన్ బోర్డర్ ఉన్న ఈ చీర కొత్త పెళ్లికూతుర్లకు సూపర్ గా ఉంటుంది. బీడ్స్ వర్క్ బ్లౌజ్ తో జతచేస్తే మీ అందం రెట్టింపు అవుతుంది.

Image credits: Pinterest
Telugu

గ్రీన్-రెడ్ పోచంపల్లి చీర

పోచంపల్లి చీరల్లో గ్రీన్, రెడ్ కలర్ కాంబినేషన్ చాలా అందంగా కనిపిస్తుంది. పండగలు లేదా పూజల సమయంలో ఈ రంగు చీర కట్టుకుంటే చాలా బాగుంటుంది.

Image credits: Instagram
Telugu

మల్టీ కలర్ పోచంపల్లి చీర

పెళ్లిళ్లు,  ఫంక్షన్లకు ఇలాంటి మల్టీ కలర్ పోచంపల్లి చీర కట్టుకుంటే చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. సింపుల్ నెక్ చైన్, స్లీవ్ లెస్ బ్లౌజ్ తో మరింత అందంగా కనిపిస్తారు. 

Image credits: Instagram
Telugu

జిగ్-జాగ్ ప్యాటర్న్ పోచంపల్లి చీర

పోచంపల్లి చీరల్లో జిగ్-జాగ్ ప్యాటర్న్‌లు చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. వైట్ బేస్‌పై రెడ్ కలర్ జిగ్-జాగ్ ప్యాటర్న్ ఉన్న ఈ చీర మీకు స్టైలిష్ లుక్ ఇస్తుంది. 

Image credits: Instagram
Telugu

ప్రీ-డ్రేప్డ్ పోచంపల్లి చీర

ప్రీ-డ్రేప్డ్ పోచంపల్లి చీరను ఈజీగా కట్టుకోవచ్చు. ఇందులో ప్లీట్స్, పల్లూ ముందే సెట్ చేసి ఉంటాయి. ఎల్బో స్లీవ్స్ బ్లౌజ్ తో మీ లుక్ అదిరిపోతుంది. 

Image credits: Instagram

Gold Earrings: లైట్ వెయిట్ లో వచ్చే స్టైలిష్ డిజైన్ బంగారు కమ్మలు

Silver Necklace: ప్లాటినం లుక్‌తో అదరగొట్టే సిల్వర్ నెక్లెస్‍లు ఇవిగో!

Bangles: రంగురంగుల అందమైన గాజులు.. రాయల్ లుక్ మీ సొంతం!

Gold Earrings: 4 గ్రాముల్లో అదిరిపోయే ఇయర్ రింగ్స్.. ఎంత బాగున్నాయో!