కొద్దిగా బంగాళదుంప రసం తీసుకుని కళ్ల చుట్టూ రాయాలి. ఇలా చేస్తే నల్లటి వలయాలు తగ్గడానికి సహాయపడుతుంది.
రెండు స్పూన్ల టమాటా రసంలో కొద్దిగా రోజ్ వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ రాస్తే నల్లటి వలయాలు మాయమవుతాయి.
రెండు స్పూన్ల కలబంద గుజ్జును కళ్ల చుట్టూ అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.
రెండు స్పూన్ల బాదం నూనె తీసుకుని కళ్ల చుట్టూ రాయాలి. ఇది కూడా నల్లటి వలయాలను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది.
చల్లటి టీ బ్యాగ్‌ను కళ్లపై పెట్టుకోవడం వల్ల కళ్లకు చల్లదనం లభిస్తుంది. అలాగే నల్లటి వలయాలు కూడా తగ్గుతాయి.
చల్లటి దోసకాయ ముక్కలను కళ్లపై పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత తీసేయాలి. దోసకాయ అలసిన చర్మానికి ఉపశమనం కలిగించి, వాపును తగ్గిస్తుంది.
Gold Bracelet: 5 గ్రాముల్లో బంగారు బ్రేస్లెట్.. డైలీవేర్ కి పర్ఫెక్ట్
Gold Necklace: 8 గ్రాముల్లో అదిరిపోయే నక్లెస్ డిజైన్స్
Face Tan: ఎండకు నల్లబడ్డారా? ఇవి రాస్తే ట్యాన్ పోవాల్సిందే
Earrings: 2 గ్రాముల్లో క్యూట్ ఇయర్ రింగ్స్, పార్టీవేర్ కి పర్ఫెక్ట్