Telugu

Gold Necklace: 8 గ్రాముల్లో అదిరిపోయే నక్లెస్ డిజైన్స్

Telugu

మెడకు అందాన్ని తెచ్చే నగ.

ఈ మోడల్ చూడటానికి హెవీగా, మెడ నిండుగా ఉంటుంది. కానీ.. ఇది మనకు కేవలం 8గ్రాముల్లోనే చాలా సులభంగా లభిస్తుంది…

Image credits: instagram
Telugu

సన్నటి చైన్‌తో సింపుల్ లుక్

ఈ మోడల్ అయితే చాలా ట్రెండీగా ఉంటుంది. లైట్ వెయిట్ లో చాలా ఈజీగా లభిస్తుంది.

Image credits: instagram
Telugu

8 గ్రాముల్లో అద్భుతమైన డిజైన్

ఇది పాత కాలం మోడల్ అయినప్పటికీ.. ఇప్పటికీ అందరికీ నచ్చే మోడల్.  చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు బాగుంటుంది. సింపుల్ గా ఉన్నా.. ఎలిగెంట్ లుక్ ఇస్తుంది..

Image credits: instagram
Telugu

ట్రెండింగ్‌లో ఫ్లోరల్ డిజైన్

కాస్త ట్రెండీగా కనిపించాలంటే ఇలాంటి మోడల్ ఎంచుకోవచ్చు. ఇది 8 గ్రాముల కంటే తక్కువ బరువులోనే లభిస్తుంది..

Image credits: instagram
Telugu

పూసల గోల్డ్ నెక్లెస్

ఈ మోడల్ కూడా చూడటానికి హెవీగా అనిపించినా. .. చాలా తేలికగా ఉంటుంది. మెడకు నిండుగా ఉంటుంది. ఇదొక్కటి వేసుకుంటే.. మరే నగలు వేసుకోవాల్సిన అవసరం లేదు.

Image credits: instagram

Face Tan: ఎండకు నల్లబడ్డారా? ఇవి రాస్తే ట్యాన్ పోవాల్సిందే

Earrings: 2 గ్రాముల్లో క్యూట్ ఇయర్ రింగ్స్, పార్టీవేర్ కి పర్ఫెక్ట్

Bridal Anklets: పాదాల అందాన్ని పెంచే రంగు రంగుల రాళ్ల పట్టీలు.. ఇవిగో

Pochampalli Sarees: కంఫర్ట్, స్టైల్ కోసం ఈ చీరలు బెస్ట్ ఆప్షన్!