Telugu

Gold Bracelet: 5 గ్రాముల్లో బంగారు బ్రేస్లెట్.. డైలీవేర్ కి పర్ఫెక్ట్

Telugu

లీఫ్ కట్ మోడల్..

18 క్యారెట్ గోల్డ్ లో ఈ లీఫ్ కట్ బ్రేస్లేట్ చేతులకు చాలా అందంగా ఉంటుంది.  డైలీవేర్ కి పెట్టుకున్నా కూడా బాగుంటుంది. 

Image credits: pinterest
Telugu

లీఫ్ హుక్ గోల్డ్ బ్రేస్‌లెట్

కేవలం 5 గ్రాముల బంగారంలో మీరు ఈ లీఫ్ హుక్ బ్రేస్‌లెట్‌ను చేయించుకోవచ్చు. డబుల్ లేయర్‌తో ఉన్న ఈ ఆకు డిజైన్ చేతికి చాలా అందమైన లుక్‌ను ఇస్తుంది. 

Image credits: pinterest
Telugu

ట్విస్టెడ్ బ్రేస్‌లెట్

ఈ బ్రేస్‌లెట్ డిజైన్ చాలా మోడ్రన్‌గా, డిఫరెంట్‌గా ఉంటుంది. బంగారు తీగతో చిన్న చిన్న రింగులు చేసి, వాటిని ఒకదానికొకటి కలిపారు. ఇది చూడటానికి బరువుగా అనిపించినా, తేలికగా ఉంటుంది.

Image credits: pinterest
Telugu

హార్ట్ షేప్ బ్రేస్‌లెట్

హార్ట్ షేప్  బ్రేస్‌లెట్ చాలా అందంగా కనిపిస్తుంది. ఈ బ్రేస్‌లెట్‌లో మూడు రకాల హార్ట్ డిజైన్లు ఉన్నాయి. రాళ్లతో పొదిగి ఉండటంతో చేతులకు అందంగా ఉంటాయి..

Image credits: pinterest
Telugu

వైట్ అండ్ గోల్డ్ బ్రేస్‌లెట్

వైట్ అండ్ గోల్డ్ బ్రేస్‌లెట్ కాంబినేషన్ చాలా ఎస్తెటిక్‌గా కనిపిస్తుంది. మీరు ఏవైనా ప్రత్యేక సందర్భాలలో ఈ బ్రేస్‌లెట్‌ను ధరించి వెళ్లవచ్చు.

Image credits: pinterest

Gold Necklace: 8 గ్రాముల్లో అదిరిపోయే నక్లెస్ డిజైన్స్

Face Tan: ఎండకు నల్లబడ్డారా? ఇవి రాస్తే ట్యాన్ పోవాల్సిందే

Earrings: 2 గ్రాముల్లో క్యూట్ ఇయర్ రింగ్స్, పార్టీవేర్ కి పర్ఫెక్ట్

Bridal Anklets: పాదాల అందాన్ని పెంచే రంగు రంగుల రాళ్ల పట్టీలు.. ఇవిగో