ట్రెడిషనల్ లుక్ కోసం ఇలాంటి మెట్టెలు తీసుకోవచ్చు. కొత్త పెళ్లికూతుర్లకు చాలా బాగుంటాయి.
స్టోన్ మెట్టెలు పాదాల అందాన్ని రెట్టింపు చేస్తాయి.
కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఇలాంటి పూసల మెట్టెలు తీసుకోవచ్చు. చాలా స్టైలిష్ లుక్ ఇస్తాయి.
ఇలాంటి మెట్టెలు పాదాలకు రాయల్ లుక్ ఇస్తాయి. ఇలా 3 వేళ్లకు పెట్టుకుంటే చాలా బాగుంటుంది.
రోజువారీ వాడకానికి ఇవి అనువైనవి. తక్కువ ధరలో దొరుకుతాయి.
స్క్వేర్ ప్యాట్రన్లో ఉన్న మెట్టెలు చాలా స్టైలిష్ గా ఉంటాయి. సాంప్రదాయ లుక్ ఇస్తాయి.