Woman

ఆడవాళ్లు వెండి మెట్టెలనే ఎందుకు పెట్టుకుంటారో తెలుసా

Image credits: Printrest

వెండి మెట్టెలు

నిజానికి వెండి మెట్టెలను కాళి వేళ్లకు పెట్టుకోవడం వెనుక సంప్రదాయంతో పాటుగా శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే?

నరాల కనెక్షన్

ఆడవాళ్ల కాళి నాడి మహిళల గర్భాశయంతో అనుసంధానించబడుతుంది. అయితే కాళి వేళ్లకు వెండి మెట్టెలు పెట్టుకోవడం వల్ల నరాలపై ఒత్తిడి కలికి గర్భాశయానికి బలం చేకూరుతుందని చెప్తారు.
 

సంతానోత్పత్తి

కాళి నాడిపై కలిగే ఒత్తిడి వల్ల ఆడవారికి పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయి. ఇది ఆడవారిలో సంతానోత్పత్తిని కూడా పెంచుతుంది. 
 

మెరుగైన రక్త ప్రసరణ

వెండి బొటనవేళికి మెట్టులను పెట్టుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. ఇది వారిని ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

ఎనర్జీ

వెండి మెట్టెలను పెట్టుకోవడం వల్ల ఆడవారి శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. 
 

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

పెళ్లైన ఆడవారు పాదాలకు వెండి మెట్టెలను పెట్టుకోవడం వల్ల పాదాల అందం పెరగడంతో పాటుగా ఎన్నో శారీరక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. 
 

து.

పెద్ద పెద్ద మెట్టెలు వద్దు

పెళ్లి తర్వాత కొంతమంది పెద్ద సైజు మెట్టెలను పెట్టుకుంటుంటారు. కానీ ఇది కాళ్లకు గాయాన్ని చేస్తుంది. కాబట్టి కంఫర్ట్ గా ఉండే డిజైన్ మెట్టెలను మాత్రమే పెట్టుకోండి. 

ఈ ఒక్కటి పెట్టినా.. బ్లాక్ లిప్స్ ఎర్రగా అవుతాయి

సబ్బుతో కాదు, బంక మట్టితో స్నానం చేస్తే ఎన్ని లాభాలున్నాయో తెలుసా

పెదాలు పగిలి ఇబ్బంది పెడుతున్నాయా?

పాకిస్తానీతో కలిసి.. లండన్ ట్రిప్ లో సారా టెండుల్కర్