Woman

పాకిస్తానీతో కలిసి.. లండన్ ట్రిప్ లో సారా టెండుల్కర్

Image credits: Instagram

లండన్ ట్రిప్ లో సారా

పాకిస్తాన్ కు చెందిన లైఫ్ స్టైల్ ఇన్ ఫ్యూలెన్సర్  సూఫీ తో కలిసి లండన్ ట్రిప్ ని సారా ఎంజాయ్ చేశారు.

 

Image credits: Instagram

గ్రాడ్యుయేషన్ పూర్తి

సారా టెండూల్కర్ రీసెంట్ గా లండన్ లో గ్రాడ్యుయేషన్  పూర్తి చేసింది.

 

Image credits: Instagram

వీడియో షేర్ చేసిన సారా

పిక్నిక్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సారా తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయడం విశేషం. అందులో సూఫీ కూడా ఉన్నారు.

 

 

Image credits: Instagram

సూఫీ మాలిక్

సారాతో ఉన్న స్నేహితురాలు సూఫీ మాలిక్, 2019లో భారతీయురాలు అంజలి చక్రాను తన లెస్బియన్ భాగస్వామిగా బహిర్గతం చేశారు.

Image credits: Instagram

సూఫీ నిర్ణయం

ఈ ఏడాది మార్చిలో, అంజలి నుండి విడిపోతున్నట్లు , వారి నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు సూఫీ ప్రకటించారు.

Image credits: Instagram

గిల్‌తో సారా లవ్..?

26 ఏళ్ల సారా పేరు భారత క్రికెట్ స్టార్ శుభ్‌మన్ గిల్‌తో ప్రేమలో ఉంది అంటూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.

 

Image credits: Instagram

కుంకుమ పువ్వు వేసిన పాలు తాగితే ఏమౌతుంది..?

ట్రెండీ ఇయర్ రింగ్స్... ఏ డ్రెస్ కి అయినా సూటౌతాయి

కొబ్బరి నూనెలో నిమ్మరసం పిండి జుట్టుకు రాస్తే ఏమౌతుంది..?

ఇవి తినకుండా ఉంటే చాలు,యవ్వనంగానే ఉంటారు