Woman

పెదాలు పగిలి ఇబ్బంది పెడుతున్నాయా?

Image credits: Getty

పెదాల పగుళ్లు..

ఈ వాతావరణంలో తరచూ పెదాలు పగిలి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దానికి పరిష్కారం కూడా మన చేతుల్లోనే ఉంది..

 

 

Image credits: our own

ఇంట్లో దొరికే వస్తువులతో

ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతోనే పెదాలను మృదువుగా మార్చుకోవచ్చు.

Image credits: our own

తేనె

తేనెలోని తేమ నిలుపుకునే గుణం పెదాలను మృదువుగా ఉంచుతుంది. ప్రతి రోజూ తేనెతో పెదాలకు మసాజ్ చేయండి.

Image credits: social media

వెన్న,నూనె

వెన్న, నూనె లో ఉండే ఫ్యాటీ యాసిడ్లు పెదాలను తేమగా ఉంచి పోషణ అందిస్తాయి. ప్రతి రోజూ కొద్దిగా వెన్నతో పెదాలకు మసాజ్ చేయండి.

Image credits: adobe stock

కలబంద గుజ్జు

కలబందలో ఉండే యాంటీ-మోయిశ్చరైజింగ్ గుణాలు పెదాలను మృదువుగా మారుస్తాయి. కలబంద గుజ్జుతో పెదాలకు మసాజ్ చేయండి.

Image credits: Getty

కీరదోస

కీరదోసలో ఉండే నీటి శాతం పెదాలను హైడ్రేట్ గా ఉంచుతుంది. కీరదోస రసం, గులాబీనీరు కలిపి పెదాలకు పట్టించండి.

Image credits: Pixabay

చక్కెర

చక్కెర పెదాలకు మంచి స్క్రబ్ లా పనిచేస్తుంది. ప్రతి రోజూ కొద్దిగా చక్కెరతో పెదాలకు మసాజ్ చేయండి.

Image credits: Getty

పాకిస్తానీతో కలిసి.. లండన్ ట్రిప్ లో సారా టెండుల్కర్

కుంకుమ పువ్వు వేసిన పాలు తాగితే ఏమౌతుంది..?

ట్రెండీ ఇయర్ రింగ్స్... ఏ డ్రెస్ కి అయినా సూటౌతాయి

కొబ్బరి నూనెలో నిమ్మరసం పిండి జుట్టుకు రాస్తే ఏమౌతుంది..?