Telugu

Silver Anklet: సొగసైన వెండి పట్టీలు.. బడ్జెట్ ధరలోనే..!

Telugu

డబల్ చైన్ పట్టీలు..

సింగిల్ చైన్ కాకుండా, ఇలా డబల్ లేయర్ చైన్ పట్టీలు ఎంచుకోండి. ఇవి చాలా స్టైలిష్ గా ఉంటాయి. 4వేల రూపాయల్లోపే లభిస్తాయి. 

Image credits: chatgpt AI
Telugu

ఇన్ఫినిటీ సిల్వర్ పట్టీలు

సింపుల్ గా తక్కువ బరువు తో ఉన్న పట్టీలు కావాలంటే ఈ మోడల్ ఎంచుకోవచ్చు. ఈవిల్ ఐ తో పాటు.. ఇన్ఫినిటీ సింబల్ కూడా ఉంది.  

Image credits: pinterest
Telugu

కొత్త మోడల్...

ప్లెయిన్ వెండి చైన్‌కు కిరీటం, ఇన్ఫినిటీ సింబల్, పక్షి వంటి ఛార్మ్స్ జోడించారు. ఈ పట్టీలు పార్టీలు లేదా ఫంక్షన్లకు చాలా స్టైలిష్‌గా ఉంటాయి. వీటిని ధరిస్తే ట్రెండీ లుక్ వస్తుంది.

Image credits: pinterest
Telugu

పెర్ల్ ఇన్ఫినిటీ పట్టీ

బీచ్‌లకు వెళ్లినప్పుడు షార్ట్స్ ధరించినప్పుడు ఈ  పట్టీలు చాలా అందంగా ఉంటాయి. కాళ్ల అందాన్ని మరింత పెంచుతాయి. ఇన్ఫినిటీ హుక్‌తో పాటు ముత్యాల కాంబినేషన్ క్లాసిక్ లుక్‌ను ఇస్తుంది.

Image credits: Gemini AI
Telugu

రాళ్లతో మెరిసే ఇన్ఫినిటీ పట్టీ

ఈ తరహా పట్టీలు మీకు రూ.2,000 లోపే దొరుకుతాయి. ఇన్ఫినిటీ సింబల్‌పై రాళ్ల వర్క్ ఉంది, చైన్ కూడా చాలా సన్నగా ఉంటుంది. రోజూ వేసుకోవడానికి ఇవి చాలా సౌకర్యంగా, అందంగా ఉంటాయి.

Image credits: Gemini AI
Telugu

హెవీ ఇన్ఫినిటీ పట్టీ

మీ బడ్జెట్ కొంచెం ఎక్కువైతే, ఈ హెవీ ఇన్ఫినిటీ పట్టీలను ప్రయత్నించవచ్చు. ఇందులో ఇన్ఫినిటీ డిజైన్‌తో పాటు మువ్వలు కూడా ఉన్నాయి. పెళ్లి కూతుళ్లకు ఇవి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు..

Image credits: gemini AI

BlackBeads:రూ.1k కే యాంటీ టార్నిష్ నల్లపూసలు, రోజూ వాడినా రంగు పోదు

Dark Circles: కంటి కింద డార్క్ సర్కిల్స్ వచ్చాయా? ఇవి రాస్తే మటుమాయం

Gold Bracelet: 5 గ్రాముల్లో బంగారు బ్రేస్లెట్.. డైలీవేర్ కి పర్ఫెక్ట్

Gold Necklace: 8 గ్రాముల్లో అదిరిపోయే నక్లెస్ డిజైన్స్