Telugu

BlackBeads:రూ.1k కే యాంటీ టార్నిష్ నల్లపూసలు, రోజూ వాడినా రంగు పోదు

Telugu

యాంటీ టార్నిష్ మంగళసూత్రాలు...

యాంటీ టార్నిష్ మంగళసూత్రాలు డైలీ వేర్ బెస్ట్ ఆప్షన్. బడ్జెట్ ధరలోనే లభిస్తాయి. ఎంతకాలం వాడినా కూడా నల్లగా మారవు. కొత్తవాటిలా మెరుస్తూ కనపడతాయి. 

Image credits: PINTERSET
Telugu

మినిమల్ పెండెంట్ సింగిల్ చైన్ మంగళసూత్రం

మీరు సింపుల్, ఎలిగెంట్ స్టైల్ ఇష్టపడితే.. ఇలాంటి సింగిల్ పెండెంట్ సింగల్ చైన్ మంగళసూత్రం బెస్ట్ ఆప్షన్. డైలీవేర్ కి బాగుంటాయి. 

Image credits: soni_fashion_rajkot/ instagram
Telugu

స్టోన్ స్టడెడ్ మంగళసూత్రం

కొంచెం రిచ్, పార్టీ లుక్ కావాలనుకుంటే, స్టోన్ స్టడెడ్ డిజైన్‌ను ఎంచుకోండి. చిన్న చిన్న మెరిసే రాళ్లు ఈ మంగళసూత్రానికి గ్లామరస్ లుక్ ఇస్తాయి. చీరలకు చాలా బాగుంటాయి

Image credits: pinterest\insta
Telugu

డ్రాప్ చైన్ లట్కన్ మంగళసూత్రం

ఇది ఆఫీస్, క్యాజువల్ లుక్ రెండింటికీ సులభంగా సెట్ అవుతుంది. ఈ డ్రాప్ చైన్ లట్కన్ మంగళసూత్రాల్లో గోల్డ్, బ్లాక్ బీడ్స్ రెండూ కనిపిస్తాయి.

Image credits: instagram
Telugu

ఈవిల్ ఐ పెండెంట్ మంగళసూత్రం

 ఈ ఈవిల్ ఐ పెండెంట్ మంగళసూత్రం డిజైన్ బెస్ట్ ఆప్షన్. ఈ పెండెంట్ మీ ఫీలింగ్స్‌ను అందంగా తెలియజేస్తుంది. దీన్ని ధరించినప్పుడు మీ భార్య చాలా స్పెషల్‌గా ఫీల్ అవుతారు.

Image credits: Jewelleryshopper@instagram
Telugu

మినీ పెండెంట్ స్టైల్ మంగళసూత్రం

మోడ్రన్, ట్రెండీ లుక్ కోసం మినీ పెండెంట్ స్టైల్ మంగళసూత్రం బెస్ట్. లైన్, సర్కిల్ లేదా స్క్వేర్ షేప్ ఉన్న పెండెంట్లు దీనికి యూనిక్ లుక్ ఇస్తాయి. వెస్ట్రన్ దుస్తులకు పర్ఫెక్ట్

Image credits: PINTEREST
Telugu

గోల్డ్ బీడ్స్ పెండెంట్ బ్లాక్ బీడ్ మంగళసూత్రం

ఈ గోల్డ్ బీడ్స్ పెండెంట్ బ్లాక్ బీడ్ మంగళసూత్రం డిజైన్ కొంచెం ట్రెడిషనల్, హెవీ లుక్ ఇస్తుంది. చైన్‌లో నల్ల పూసలు ఉంటాయి. ఇది క్లాసిక్ లుక్ ఇస్తుంది..

Image credits: instagram
Telugu

సాలిటైర్ స్టడెడ్ యాంటీ టర్నిష్ మంగళసూత్రం

ఈ సాలిటైర్ స్టడెడ్ యాంటీ టర్నిష్ మంగళసూత్రం డిజైన్ పండుగలు, సంప్రదాయ దుస్తులతో చాలా బాగుంటుంది. ఇది మీకు 1000 రూపాయలలోపే లభిస్తుంది. ఇది చాలా గ్రేస్‌ఫుల్ లుక్‌ను ఇస్తుంది.

Image credits: instagram
Telugu

మల్టీ సర్కిల్ పెండెంట్ మంగళసూత్రం

మల్టీ సర్కిల్ డిజైన్‌తో ఉన్న పెండెంట్ చాలా సాఫ్ట్, ఫెమినైన్ లుక్ ఇస్తుంది. ఇందులో గోల్డెన్ ఫినిషింగ్‌తో పాటు చిన్నపాటి డిటైలింగ్ ఉంటుంది. డైలీవేర్ కి కూడా బాగుంటుంది.

Image credits: pinterest\insta

Dark Circles: కంటి కింద డార్క్ సర్కిల్స్ వచ్చాయా? ఇవి రాస్తే మటుమాయం

Gold Bracelet: 5 గ్రాముల్లో బంగారు బ్రేస్లెట్.. డైలీవేర్ కి పర్ఫెక్ట్

Gold Necklace: 8 గ్రాముల్లో అదిరిపోయే నక్లెస్ డిజైన్స్

Face Tan: ఎండకు నల్లబడ్డారా? ఇవి రాస్తే ట్యాన్ పోవాల్సిందే