Glowing Skin: ఇవి రోజూ తింటే.. వయసు పెరిగినా యవ్వనంగా కనిపిస్తారు
woman-life May 06 2026
Author: ramya Sridhar Image Credits:Getty
Telugu
అవకాడో...
అవకాడోలో హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. విటమిన్ ఇ, సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగగా ఉంటాయి. ఇవి కొల్లాజెన్ పెంచి… యవ్వనంగా కనిపిస్తారు. ముఖంపై ముడతలు కూడా రావు
Image credits: Getty
Telugu
పప్పుధాన్యాలు
బ్లాక్ బీన్స్, రాజ్మా, శనగలు, బీన్స్, కందిపప్పు వంటి పప్పుధాన్యాలు చర్మాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
Image credits: Pinterest
Telugu
క్యారెట్
క్యారెట్‌లోని బీటా కెరోటిన్ చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది. ఇది మొటిమలను తగ్గించి, యూవీ కిరణాల నష్టం నుంచి చర్మాన్ని కాపాడుతుంది.
Image credits: Getty
Telugu
గ్రీన్ టీ
గ్రీన్ టీ తాగడం వల్ల చర్మంపై ఉన్న మురికి తొలగిపోతుంది. అలాగే ముడతలు కూడా తగ్గుతాయి.
Image credits: Getty
Telugu
చిలగడదుంప
చిలగడదుంప చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో బీటా కెరోటిన్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు అధిక మోతాదులో లభిస్తాయి.
Image credits: Getty
Telugu
నట్స్
నట్స్‌లో విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు, జింక్, సెలీనియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి చర్మానికి తేమను అందించి, వాపును తగ్గిస్తాయి.