Hair Loss: ఈ పండ్లు రోజూ తింటే.. ఒక్క వెంట్రుక కూడా రాలదు
woman-life May 06 2026
Author: ramya Sridhar Image Credits:others
Telugu
బెర్రీ పండ్లు..
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్ బెర్రీ వంటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే విటమిన్ సి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
Image credits: Others
Telugu
సిట్రస్ పండ్లు
నారింజ, బత్తాయి, నిమ్మ వంటి సిట్రస్ పండ్లు జుట్టు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఉండే ఐరన్ జుట్టు పెరిగేందుకు సహాయపడుతుంది.
Image credits: Others
Telugu
అరటిపండు
అరటిపండులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది తల మాడును చల్లగా ఉంచుతుంది. అరటిపండులోని విటమిన్ ఎ సహజ నూనెలను ఉత్పత్తి చేస్తుంది. ఇది మాడు పొడిబారకుండా చూసుకుంటుంది.
Image credits: Others
Telugu
అవకాడో
అవకాడోలో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. దీనిలోని విటమిన్ ఇ, తల మాడులో రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు పెరుగుదలకు సాయపడుతుంది.
Image credits: others
Telugu
బొప్పాయి
బొప్పాయి పండులో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరం. ఇది జుట్టు చిట్లిపోకుండా, తెగిపోకుండా నివారిస్తుంది.
Image credits: others
Telugu
హెయిర్‌ఫాల్‌కు చెక్
ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా జుట్టు రాలే సమస్యతో బాధపడుతుంటే ఈ పండ్లను తినండి. మీ జుట్టును కాపాడుకోండి.