Telugu

Gold Pendant: 2గ్రాముల్లో గోల్డ్ పెండెంట్స్.. నల్లపూసలకు నయా లుక్

Telugu

ట్రయాంగిల్ పెండెంట్...

మీ నల్లపూసలకు ట్రెడిషన్ లుక్ కావాలంటే, ఈ ట్రయాంగిల్ పేష్ పెండెంట్ ట్రై చేయచ్చు. ఈ పెండెంట్ మీ మెడకు మంచి అందాన్ని తెస్తుంది. ఇది ఎవర్ గ్రీన్ మోడల్.

Image credits: pinterest
Telugu

రౌండ్ షేప్ పెండెంట్

మీ మంగళసూత్రానికి ఎప్పుడూ ట్రెండీగా ఉండే డిజైన్ కావాలంటే, 2 గ్రాముల్లో ఈ రౌండ్ షేప్ పెండెంట్ చేయించుకోండి. ఇందులో చాలా అందమైన వర్క్ ఉంది.
Image credits: pinterest
Telugu

స్క్వేర్ షేప్ పెండెంట్

సింపుల్‌గా, ఎలిగెంట్‌గా కనిపించాలంటే ఇలాంటి స్క్వేర్ షేప్ పెండెంట్ మీ డబుల్ లేయర్ మంగళసూత్రానికి జోడించవచ్చు. ఇది మెడలో హెవీగా కనిపించదు. రోజూ వేసుకోవడానికి పర్ఫెక్ట్‌గా ఉంటుంది.
Image credits: pinterest
Telugu

లీఫ్ అండ్ ఫ్లవర్ కట్ పెండెంట్

మంగళసూత్రంలో ఈ పెండెంట్ డిజైన్ చాలా ఆధునికంగా ఉంటుంది. పెండెంట్‌లో ఆకుతో పాటు అందమైన పువ్వును డిజైన్ చేశారు. పార్టీలకు దీన్ని వేసుకుంటే మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు.
Image credits: pinterest
Telugu

ట్రెడిషనల్ ఓవల్ షేప్ పెండెంట్

సన్నని కటింగ్‌తో చేసిన ఈ ఓవల్ షేప్ పెండెంట్ మంగళసూత్రంపై చాలా అందంగా కనిపిస్తుంది. కావాలంటే దీన్ని గోల్డ్ చైన్‌తో కలిపి కూడా వేసుకోవచ్చు. ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

హార్ట్ షేప్ పెండెంట్

భర్త ప్రేమను మీ మెడలో ధరించాలనుకుంటే, మంగళసూత్రానికి ఈ హార్ట్ షేప్ పెండెంట్ జోడించండి. దీన్ని మీ గోల్డ్ చైన్‌తో కూడా పెట్టుకోవచ్చు. 2 గ్రాముల బంగారంలో దీన్ని చేయించుకోవచ్చు.
Image credits: tanishq

Hair Loss: ఈ పండ్లు రోజూ తింటే.. ఒక్క వెంట్రుక కూడా రాలదు

Face Glow:ముల్తానీ మట్టిలో ఇవి కలిపి ముఖానికి రాస్తే ముఖం మెరిసిపోద్ది

Silver Anklet: సొగసైన వెండి పట్టీలు.. బడ్జెట్ ధరలోనే..

BlackBeads:రూ.1k కే యాంటీ టార్నిష్ నల్లపూసలు, రోజూ వాడినా రంగు పోదు