Woman
జుట్టు హెల్దీగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం రెగ్యులర్ గా కొబ్బరి నూనె రాస్తూ ఉంటాం.
కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించడం వల్ల, చాలా రకాల సమస్యలు తగ్గిపోతాయి
కొబ్బరినూనె, నిమ్మరసం కలిపి తలకు పట్టిస్తే.. జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది.
నిమ్మరసం కలిపిన కొబ్బరినూనె తలకు పట్టిస్తే.. మంచిగా రక్త ప్రసరణ జరుగుతుంది. ఫలితంగా జుట్టు బాగా పెరుగుతుంది.
చుండ్రు సమస్య ఉన్నవారు కూడా నిమ్మరసం, కొబ్బరి నూనె కలిపి రాస్తే.. ఆ సమస్య మళ్లీ రాదు..
ఈ రెండూ కలిపి తలకు రాయడం వల్ల జుట్టు కుదుళ్లు బాగా బలపడతాయి. జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుంది. పొడవుగా పెరుగుతుంది.
ఇవి తినకుండా ఉంటే చాలు,యవ్వనంగానే ఉంటారు
డెలివరీ తర్వాత మీ స్కిన్ పాడవకుండా బెస్ట్ టిప్స్ మీకోసం
రూ.500 లోపే మీరు చక్కని మేకప్ కిట్ తయారు చేసుకోవచ్చు. ఎలాగో తెలుసా
మీకు బేబీ గర్ల్ పుట్టిందా లక్ష్మీదేవి పేరు పెట్టండి అదృష్టమే అదృష్టం!