Woman

ట్రెండీ ఇయర్ రింగ్స్... ఏ డ్రెస్ కి అయినా సూటౌతాయి

గోల్డ్ ఇయర్ రింగ్స్..

ప్రతి స్త్రీ దగ్గర గోల్డ్ చెవిరింగులు ఉంటాయి. మీరు కూడా బరువైన చెవిరింగుల కోసం చూస్తుంటే, ఈ లేటెస్ట్ డిజైన్లను ఎంచుకోవచ్చు.

లాంగ్ ఇయర్ రింగ్స్..

కొంచెం పొడుగ్గా, ట్రెండీగా ఇయర్ రింగ్స్ కావాలి అంటే.. మొరపింఛాల గొలుసు డిజైన్‌లో ఉన్న ఈ గోల్డ్ లాంగ్ చెవిరింగులు బాగుంటాయి గొలుసులో రాళ్లు పొదిగి ఉన్నాయి. 

పచ్చ రాళ్ల జుంకాలు

ఈ మధ్యకాలంలో ఆకుపచ్చ రంగు రాళ్లకు మంచి డిమాండ్ ఉంది. జరదారీ డిజైన్‌లో మీరు వీటిని తయారు చేయించుకోవచ్చు. బడ్జెట్ తక్కువగా ఉంటే, ఇలాంటి చెవిరింగులు కృత్రిమంగా కూడా లభిస్తాయి.

టెంపుల్ జ్యూవెలరీ

టెంపుల్ జ్యువెలరీ ఎప్పుడూ ట్రెండ్‌ను కోల్పోదు. జుంకా డిజైన్‌లో మీరు దీన్ని ఎంచుకోవచ్చు. ఇక్కడ దేవుని డిజైన్‌ను మొర డిజైన్‌తో కలిపి తయారు చేశారు. కింద ముత్యాల లాకెట్ ఉంది.

చాంద్‌బాలీలు

చాంద్‌బాలీలు అమ్మాయిలకు చాలా ఇష్టం.  బంగారంలో వీటిని ఎంచుకోండి. ఇవి చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఈ చెవిరింగులు హెవీగా ఉంటాయి. మీ లుక్ కంప్లీట్ చేస్తాయి. హారం కూడా అవసరం ఉండదు.

డిజైనర్ గోల్డ్ చెవిరింగులు

తామర ఆకు డిజైన్‌లో తయారు చేసిన ఈ గోల్డ్ చెవిరింగులు కూడా చాలా అందంగా ఉన్నాయి. మధ్యలో పెద్ద డిజైన్ ఇచ్చారు. మీరు పెద్ద చెవిరింగులు ధరించడానికి ఇష్టపడితే, వీటిని ఎంచుకోండి.

రాళ్లతో గోల్డ్ చెవిరింగులు

ఆకు ఆకారంలో ఉన్న ఈ రాళ్ల గోల్డ్ చెవిరింగులు అందంగా ఉన్నాయి. మీరు బరువైన చెవిరింగులు ధరించడానికి ఇష్టపడితే, ఇలాంటి డిజైన్‌లను నగల దుకాణాలలో కొనుగోలు చేయవచ్చు.

కొబ్బరి నూనెలో నిమ్మరసం పిండి జుట్టుకు రాస్తే ఏమౌతుంది..?

ఇవి తినకుండా ఉంటే చాలు,యవ్వనంగానే ఉంటారు

డెలివరీ తర్వాత మీ స్కిన్ పాడవకుండా బెస్ట్ టిప్స్ మీకోసం

రూ.500 లోపే మీరు చక్కని మేకప్ కిట్ తయారు చేసుకోవచ్చు. ఎలాగో తెలుసా