Woman

కుంకుమ పువ్వు వేసిన పాలు తాగితే ఏమౌతుంది..?

Image credits: stockphoto

1.గ్లోయింగ్ స్కిన్

కుంకుమ పువ్వు లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి స్కిన్ టెక్ఛర్ ని ప్రమోట్ చేయడానికి, చర్మం గ్లో పెరగడానికి హెల్ప్ అవుతుంది
 

Image credits: freepik

2.యాంటీ ఏజెనింగ్ ప్రాపర్టీలు

కేసర్ మిల్క్ లో... యాంటీ ఆక్సిడెంట్స్  ముఖంపై ఫైన్ లైన్స్ రాకుండా, ముడతలు రాకుండా కాపాడి, యాంటీ ఏజెనింగ్ లుక్ ఇస్తుంది.
 

Image credits: Getty

3.కలర్ బ్రైట్ గా మారడానికి..

కేసర్ మిల్క్ రెగ్యులర్ గా తాగడం వల్ల మీ స్కిన్ కలర్ మారుతుంది. మీ కలర్ బ్రైట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది.
 

Image credits: stockphoto

4.పిగ్మెంటేషన్..

పిగ్మెంటేషన్ సమస్య ఏదైనా ఉంటే.. ఈ పాలు తాగడం వల్ల పూర్తిగా తగ్గిపోతుంది.
 

Image credits: stockphoto

5.చర్మం మృదువుగా..

ఈ కేసర్ పాలను రెగ్యులర్ గా తాగితే.. మీ చర్మం పై డెడ్ సెల్స్ తొలగిపోయి, మృదువుగా మారుతుంది.
 

Image credits: Getty

6.డ్రై స్కిన్.

డ్రై స్కిన్ సమస్య ఉన్నవారు అది తగ్గి, వారి స్కిన్ మరింత మృదువుగా, మాయిశ్చరైజ్డ్ గా మారుతుంది.

Image credits: stockphoto
Find Next One