Woman
పంచదార ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల చర్మంపై ముడతలు, వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తాయి.
అతిగా ఉప్పు తీసుకోవడం వల్ల కూడా ముఖంపై వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి.
కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల చర్మానికి హాని కలిగి ముఖంపై వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి.
సాసేజ్, హాట్ డాగ్స్ వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవడం కూడా చర్మ ఆరోగ్యానికి మంచిది కాదు.
కారం అధికంగా ఉండే ఆహారాలు అతిగా తీసుకోవడం కూడా చర్మానికి మంచిది కాదు.
కెఫిన్ అధికంగా తీసుకోవడం వల్ల చర్మానికి హాని కలుగుతుంది. కాబట్టి దీనిని కూడా ఆహారంలో తగ్గించాలి.
అతిగా మద్యం సేవించడం వల్ల చర్మంపై ముడతలు పడి ముఖంపై వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. కాబట్టి మద్యపానాన్ని వీలైనంత వరకు తగ్గించాలి.
డెలివరీ తర్వాత మీ స్కిన్ పాడవకుండా బెస్ట్ టిప్స్ మీకోసం
రూ.500 లోపే మీరు చక్కని మేకప్ కిట్ తయారు చేసుకోవచ్చు. ఎలాగో తెలుసా
మీకు బేబీ గర్ల్ పుట్టిందా లక్ష్మీదేవి పేరు పెట్టండి అదృష్టమే అదృష్టం!
ఇక్కడ చీరలు చాలా చీప్.. 50 రూపాయలకే కొనొచ్చు