తక్కువ బరువులో మంచి గోల్డ్ నెక్లెస్ తీసుకోవాలి అనుకునేవారికి ఇది మంచి ఎంపిక. ఈ నెక్లెస్ చీర, డ్రెస్ లకు సూపర్ గా సెట్ అవుతుంది.
ఫ్లవర్ డిజైన్ నెక్లెస్‌లు ప్రస్తుతం చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. వీటిని 10-15 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
రోజువారీ వాడకానికి ఈ గోల్డ్ నెక్లెస్ చాలా బాగుంటుంది. ఈ నెక్లెస్ ను 6-8 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
10 గ్రాముల్లో బంగారు నెక్లెస్ తీసుకోవాలి అనుకుంటే ఇది మంచి ఎంపిక. ఈ నెక్లెస్ ఎవ్వరికైనా బాగుంటుంది.
నెమలి డిజైన్ నెక్లెస్.. పూజలు, పెళ్లిళ్లకు చాలా బాగుంటుంది. 15 గ్రాముల్లో తయారు చేయించుకోవచ్చు.
Gold Bangles: లైట్ వెయిట్ లో బంగారు గాజులు.. చూస్తే ఫిదా కావాల్సిందే!
Washing Machine Clean Tips: వాషింగ్ మెషీన్‌ను శుభ్రం చేయడం ఎలా?
శిల్పాశెట్టి ఫిట్ నెస్ సీక్రెట్స్.. ఇలా చేస్తే మీ అందం మరింత పెరగదేమో!
మీ అందాన్ని రెట్టింపు చేసే బ్లాక్ అండ్ వైట్ శారీలు.. ఓ లూక్కేయండి