Woman

హైట్ తక్కువగా ఉన్న అమ్మాయిలకు ఈ చీరలు బెస్ట్ ఆప్షన్

చారల చీర

సిల్క్ చీరను ఎంచుకోవచ్చు. అది కూడా చారలు ఉండేలా ఎంచుకొని, ట్రెండీ బ్లౌజ్ ఎంచుకుంటే ఎత్తు తక్కువగా ఉన్న అమ్మాయిలకు చాలా బాగుంటుంది.

 

 

బ్లాక్ అండ్ వైట్ శారీ

ప్రింటెడ్ నలుపు,  తెలుపు చీరలు మీకు ఒకదానికంటే ఒకటి అద్భుతమైన ప్రింట్లలో లభిస్తాయి. ఇలాంటి చీరలతో హాల్టర్ నెక్ బ్లౌజ్ జత చేసి చీరకి కొత్త లుక్ ఇవ్వండి.

మెరిసే గులాబీ శారీ

చీరలో ఎక్కువ ఎంబ్రాయిడరీ వర్క్ వద్దు కానీ పార్టీలో అందరికంటే ఎక్కువగా మెరవాలనుకుంటే మీరు ఇలాంటి గులాబీ రంగు మెరిసే సారీని కూడా కొనుగోలు చేయవచ్చు.

ఆర్గాంజా గులాబీ శారీ

పొట్టిగా ఉన్నా ఎత్తుగా కనిపించాలనుకుంటే మీరు ఆర్గాంజా సారీలను వేర్వేరు షేడ్స్‌లో కొనుగోలు చేయవచ్చు. ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న గులాబీ ఆర్గాంజా చీర లుక్ అద్భుతంగా ఉంటుంది.

కటౌట్ ఎంబ్రాయిడరీ శారీ

ఎరుపు రంగు శారీ బార్డర్‌లో కటౌట్ వర్క్ ఉంది. ఎర్రటి దారంతో చేసిన ఎంబ్రాయిడరీ ఈ శారీకి గొప్ప లుక్ ఇస్తుంది. మీరు పొట్టిగా ఉంటే ఇలాంటి శారీలు కూడా ప్రయత్నించవచ్చు.

ప్రింటెడ్ సిల్క్ శారీ

నలుపు రంగు సారీలో ఎర్రటి గులాబీ పువ్వులు ఉన్నాయి. ఇలాంటి సిల్క్ సారీలు బడ్జెట్‌కు తగ్గట్టుగా ఉంటాయి, చూడటానికి కూడా అందంగా ఉంటాయి.

హెవీ ఎంబ్రాయిడరీ నీలి శారీ

స్వీట్‌హార్ట్ నెక్‌లైన్ బ్లౌజ్‌తో రాధిక వెండి సీక్వెన్స్ వర్క్ ఉన్న శారీ ధరించింది. పార్టీ వేర్ కోసం పొట్టి అమ్మాయిలు ఇలాంటి శారీలు ధరించి అందంగా కనిపించవచ్చు.

మందార పువ్వును ముఖానికి పెడితే ఏమౌతుందో తెలుసా

ముక్కుపై నల్ల మచ్చలు పోవడానికి ఇదొక్కటి చేస్తే చాలు

గులాబీ పువ్వులతో లిప్ బామ్ ను ఎలా చేయాలో తెలుసా?

ఇలా చేస్తే మడమల పగుళ్లు వెంటనే తగ్గిపోతాయి