Woman

గులాబీ పువ్వులతో లిప్ బామ్ ను ఎలా చేయాలో తెలుసా?

Image credits: Getty

రోజ్ లిప్ బామ్

అమ్మాయిలు పింక్ కలర్ లిప్ బామ్ ను చాలా ఇష్టపడతారు. అయితే దీన్ని ఇంట్లోనే చాలా చాలా ఈజీగా తయారుచేయొచ్చు. ఇందుకోసం స్టెప్ టూ స్టెప్ ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

Image credits: Pinterest

కావలసినవి

రోజ్ లిప్ మామ్ ను తయారుచేయడానికి మనకు అరకప్పు గులాబీ రేకులు కావాలి. 

Image credits: Social media

లిప్ బామ్

 ఇంట్లో పింక్ లిప్ బామ్ ను తయారుచేయడానికి గులాబీ రేకులతో పాటుగా రెండు స్పూన్ల కొబ్బరి నూనె కూడా అవసరమవుతుంది. 

Image credits: adobe stock

లిప్ బామ్

వాసిలేన్ మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి దీన్ని లిప్ బామ్ ను తయారుచేయడానికి కూడా వాడుతారు. కాబట్టి ఇది కూడా అవసరమే.

Image credits: Pinterest

విటమిన్ E ట్యాబ్లెట్

విటమిన్ ఇ ట్యాబ్లెట్ కూడా మన చర్మానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా లిప్ బామ్ ను తయారుచేయడానికి వాడుతారు. 

Image credits: facebook

తయారీ విధానం

లిప్ బామ్ ను తయారుచేయడానికి ముందుగా గులాబీ రేకుల్ని కొన్ని నీళ్లు పోసి పేస్ట్ చేయండి. దీనిలో కొబ్బరి నూనె, వాసిలేన్ కలపండి. 

Image credits: pexels

చల్లారనివ్వాలి

దీన్ని కొద్ది సేపు స్టవ్ పై పెట్టి వేడి చేయండి. ఆ తర్వాత మొత్తం చల్లారనివ్వండి. 

Image credits: Freepik

సీసాలో నిల్వ చేయాలి

చల్లారిన లిప్ బామ్ పేస్ట్ లో విటమిన్ ఇ ట్యాబ్లెట్ ను కలిపి ఒక చిన్న సీసాలో నిల్వ చేయండి. దీన్ని అవసరమైనప్పుడల్లా పెదవులకు రాసుకోండి. 

Image credits: Freepik

ఇలా చేస్తే మడమల పగుళ్లు వెంటనే తగ్గిపోతాయి

చీర, లెహంగా కి సూటయ్యే బెస్ట్ హెయిర్ స్టైల్స్

మహిళలు బ్రా ఎంతకాలం వాడాలి?

జుట్టు పలచగా ఉన్నా, ఒత్తుగా కనపడాలా?