Woman

ముక్కుపై నల్ల మచ్చలు పోవడానికి ఇదొక్కటి చేస్తే చాలు

Image credits: our own

బ్లాక్ హెడ్స్

ముక్కుపై నల్ల మచ్చల సమస్య చాలా మంది ఆడవారికి ఉంటుంది. అయితే ఈ మచ్చలను సింపుల్ గా ఎలా పోగొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Image credits: Getty

పంచదార

పంచదారతో కూడా మీరు ముక్కుపై ఉన్న నల్ల మచ్చలను చాలా సులువుగా పోగొట్టొచ్చు. ఇందుకోసం వారంలో రెండు లేదా మూడు రోజులు చక్కెరతో ముక్కు చుట్టూ స్క్రబ్ చేయండి. 

Image credits: Getty

ఓట్స్

ఓట్స్ తో కూడా మీరు బ్లాక్ హెడ్స్ ను పోగొట్టొచ్చు. ఇందుకోసం ఓట్స్ పొడిలో రోజ్ వాటర్ ను వేసి పేస్ట్ చేయండి. దీన్ని ముక్కుకు రాసుకోండి.

Image credits: Getty

గుడ్డులోని తెల్లసొన

బ్లాక్ హెడ్స్ ను పోగొట్టడంలో గుడ్డు తెల్ల సొన కూడా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం ప్రతిరోజు బ్లాక్ హెడ్స్ పై గుడ్డు తెల్లసొనను పెట్టి 15 నిమిషాల తర్వాత కడిగేయండి. 

Image credits: Getty

పసుపు

ముక్కుపై ఉన్న నల్ల మచ్చలను పోగొట్టడానికి పసుపు కూడా సహాయపడుతుంది. ఇందుకోసం పసుపులో కొబ్బరి నూనెను కలిపి పేస్ల్ చేయండి. దీన్ని ముక్కుకు రాయండి. 

Image credits: Getty

బొప్పాయి

బొప్పాయి గుజ్జులో కొంచెం నిమ్మరసం కలిపి ముక్కు పెట్టండి. దీన్ని 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయండి. దీనివల్ల ముక్కుపై ఉన్న నల్ల మచ్చలు తొలగిపోతాయి. 

Image credits: Getty

గులాబీ పువ్వులతో లిప్ బామ్ ను ఎలా చేయాలో తెలుసా?

ఇలా చేస్తే మడమల పగుళ్లు వెంటనే తగ్గిపోతాయి

చీర, లెహంగా కి సూటయ్యే బెస్ట్ హెయిర్ స్టైల్స్

మహిళలు బ్రా ఎంతకాలం వాడాలి?