Author: Kavitha G Image Credits:instagram\ google gemini
Telugu
సిల్వర్ ఫ్లవర్ స్టోన్ నెక్లెస్
తాడులా మెలితిరిగినట్లు ఉండే ఈ సిల్వర్ ఫ్లవర్ స్టోన్ నెక్లెస్ చాలా క్లాసీగా, ఎవర్ గ్రీన్ లుక్‌ని ఇస్తుంది. ఇది రిచ్ లుక్ ఇస్తుంది. చీరలపైకి చాలా అందంగా ఉంటుంది.
Image credits: instagram- ruif_cathy
Telugu
బ్లూ స్టోన్ పెండెంట్ నెక్లెస్
మధ్యలో చిన్న సాలిటైర్ స్టైల్ బ్లూ స్టోన్ పెండెంట్ ఉన్న ఈ నెక్లెస్ చాలా లగ్జరీ లుక్‌ను ఇస్తుంది. ఇది అచ్చం ప్లాటినం సాలిటైర్ సెట్ లాంటి ఫీలింగ్‌ను ఇస్తుంది.
Image credits: Getty
Telugu
ఆక్సిడైజ్డ్ సిల్వర్ నెక్లెస్
ఆక్సిడైజ్డ్ సిల్వర్ నెక్లెస్‌లు ప్రస్తుతం బాగా ట్రెండ్‌లో ఉన్నాయి. మీకు కాస్త రిచ్ లుక్ కావాలంటే, హెవీ పెండెంట్‌తో ఉన్న ఇలాంటి నెక్లెస్ ఎంచుకోవచ్చు.
Image credits: Pinterest
Telugu
లేయర్డ్ చైన్ హెవీ పెండెంట్
సిల్వర్ చైన్ డిజైన్లలో మీరు ఇలాంటి లేయర్డ్ చైన్ హెవీ పెండెంట్ నెక్లెస్‌ను ఎంచుకోవచ్చు. ఇలాంటివి మోడ్రన్, ప్రీమియం లుక్ ఇస్తాయి.
Image credits: Pinterest
Telugu
స్లీక్ సింగిల్ చైన్ నెక్లెస్
ఇది చాలా మినిమల్, ప్రీమియం డిజైన్. సన్నని సిల్వర్ చైన్‌కు మధ్యలో చిన్న స్లీక్ పెండెంట్ చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తుంది. దీని ఫినిషింగ్ లుక్ అచ్చం ప్లాటినం చైన్ లాగే ఉంటుంది.
Image credits: instagram\ google gemini
Telugu
సిల్వర్ చోకర్
చిన్న చిన్న మెరిసే రాళ్లతో ఉన్న ఇలాంటి సిల్వర్ చోకర్ ప్రీమియం షైనింగ్‌ను ఇస్తుంది. మెడ నిండుగా, అందంగా కనిపిస్తుంది.