గులాబీ పువ్వుతో పాటు ఆకు డిజైన్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఈ ఇయర్ రింగ్స్ చూడటానికి బరువుగా అనిపించినా, వీటిని 4 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
మీకు హెవీ లుక్‌తో పాటు క్లీన్ డిజైన్ కావాలంటే, ఈ రోప్ డిజైన్ గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు. ఇవి లోపల బోలుగా ఉండి, బరువు చాలా తక్కువగా ఉంటాయి.
ఈ సర్కిల్ ఇయర్ రింగ్స్‌లో పెద్ద సర్కిల్‌తో పాటు చిన్న సర్కిల్ డిజైన్ కూడా ఇచ్చారు. ఇలాంటి చెవిపోగులు పార్టీలు, ఫంక్షన్లకు సూపర్ గా ఉంటాయి.
స్పష్టమైన, స్మూత్, హై పాలిష్‌తో ఉన్న ఈ గాడెస్ ఇయర్ రింగ్స్‌ను చూస్తే చూపు తిప్పుకోలేరు. ఇలాంటి చెవిపోగులను మీరు పెళ్లిళ్లు, పార్టీలకు ట్రై చేయవచ్చు.
హూప్ డిజైన్‌లోని ఈ హార్ట్ షేప్ ఇయర్ రింగ్స్ రోజూ పెట్టుకోవడానికి బెస్ట్ ఆప్షన్. తక్కువ వెయిట్ లో వస్తాయి. ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.
Velvet Bangles: వావ్ అనిపించే వెల్వెట్ గాజులు.. చూస్తే ఫిదా!
Trendy Anklets: అందమైన పువ్వుల డిజైన్ పట్టీలు.. ఎంత బాగున్నాయో!
Gold Earrings: స్టైలిష్ లుక్ కోసం ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ బెస్ట్ ఆప్షన్
Rice Water: బియ్యం కడిగిన నీళ్లు ఇలా ముఖానికి రాస్తే.. రెట్టింపు అందం