Telugu

రంగురంగుల అందమైన గాజులు.. రాయల్ లుక్ మీ సొంతం!

Telugu

మువ్వుల గాజులు

పండగలు, ఫంక్షన్లకు ఇలాంటి రంగురంగుల గాజులు సూపర్ గా ఉంటాయి. మధ్యలో ఉన్న గోల్డ్ కలర్ మువ్వల గాజులు చేతుల అందాన్ని మరింత పెంచుతాయి. 

Image credits: Gemini AI
Telugu

మెటల్ గాజులు

గాజు గాజులు పగిలిపోతాయని భయపడేవారు మెటల్ మెటీరియల్‌తో చేసిన ఇలాంటి గాజులను ఎంచుకోవచ్చు. సన్నగా ఉండే ఈ మల్టీ కలర్ గాజులు చాలా చవకైనవి, మన్నికైనవి కూడా.

Image credits: Pinterest
Telugu

కడా స్టైల్ గాజులు

మీకు కడా స్టైల్ గాజులు ఇష్టమైతే, ఇలాంటి లావుపాటి గాజులు తీసుకోవచ్చు. ఇవి మీ చేతులకు స్టైలిష్ లుక్ ఇస్తాయి. 

Image credits: Pinterest
Telugu

థ్రెడ్ వర్క్ గాజులు

థ్రెడ్ వర్క్ గాజులు ప్రస్తుతం చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. హెవీ డ్రెస్సులకు ఇవి సూపర్ గా సెట్ అవుతాయి. రాయల్ లుక్‌ ఇస్తాయి. తక్కువ ధరలో వస్తాయి. 

Image credits: Pinterest
Telugu

మిర్రర్ వర్క్ గాజులు

మల్టీ కలర్ మిర్రర్ వర్క్ గాజులు చేతులకు నిండుగా కనిపిస్తాయి. చీరలపైకి చాలా బాగుంటాయి. 

Image credits: Pinterest
Telugu

మల్టీ కలర్ జెల్లీ గాజులు

జెల్లీ గాజులను ఈజీగా వేసుకోవచ్చు. బడ్జెట్ ధరలో వస్తాయి. మధ్యలో స్టోన్ గాజులు కలుపుకొని వేసుకుంటే లుక్ అదిరిపోతుంది. 

Image credits: Pinterest

Gold Earrings: 4 గ్రాముల్లో అదిరిపోయే ఇయర్ రింగ్స్.. ఎంత బాగున్నాయో!

Velvet Bangles: వావ్ అనిపించే వెల్వెట్ గాజులు.. చూస్తే ఫిదా!

Trendy Anklets: అందమైన పువ్వుల డిజైన్‍ పట్టీలు.. ఎంత బాగున్నాయో!

Gold Earrings: స్టైలిష్ లుక్ కోసం ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ బెస్ట్ ఆప్షన్