సాంప్రదాయంగా ఉంటూనే ట్రెండీగా కనిపించాలి అంటే ఇలాంటి బ్యాక్ డిజైన్ బ్లౌజ్ ఎంపిక చేసుకోవాలి. ఫ్యాన్సీ గా చూడటానికి బాగుంటుంది.
Image credits: Pinterest
Telugu
డీప్ రౌండ్ కట్ టాసెల్స్ వర్క్
రౌండ్ బ్యాక్ కట్‌పై చిన్న టాసెల్స్ వర్క్ ఉంటే, మొత్తం బ్యాక్ ఫోకస్ అక్కడికే వెళుతుంది. ఈ కాలం అమ్మాయిలకు బాగా నప్పుతుంది
Image credits: Pinterest
Telugu
జిగ్-జాగ్ డోరీ బ్యాక్ డిజైన్
ఏదైనా హెవీ చీర కోసం మీరు ఇలాంటి డిజైనర్ జిగ్-జాగ్ డోరీ బ్యాక్ డిజైన్‌ను సెలక్ట్ చేసుకోండి. ఈ డిజైన్ ముఖ్యంగా సిల్క్ చీరతో చాలా ఫ్యాన్సీగా కనిపిస్తుంది.