సాదా బ్లౌజ్ ను ఫ్యాన్సీగా మార్చాలనుకుంటే తక్కువ ధరకే గోటా పట్టిని కొని బ్లౌజ్ కు కుట్టించండి. గోల్డెన్ లేదా మ్యాచింగ్ గోటా పట్టిని బ్లౌజ్ కు వేయిస్తే అందంగా ఉంటుంది.
మీరు నార్మల్ బ్లౌజ్ కుట్టించుకున్నా సరే దాన్ని అందంగా మార్చాలనుకుంటే బ్లూ కలర్ బ్లౌజ్ కు వెండి గోటా పట్టిని కుట్టించండి. ఇది మీ లుక్ ను మార్చేస్తుంది.
వీ నెక్ గ్రీన్ కలర్ బ్లౌజ్ కు గోల్డెన్ గోటా పట్టి బాగా సెట్ అవుతుంది. ఇది మీ బ్లౌజ్ ను అందంగా మార్చేస్తుంది.
ఒక్క ప్లెయిన్ మాత్రమే కాదు కటౌట్ గోటా పట్టి కూడా మార్కెట్ లో దొరుకుతుంది. బ్యాక్ నెక్ లైన్ ను కటౌట్ గోటా పట్టి వేయిస్తే మీ బ్లౌజ్ సూపర్ గా ఉంటుంది.
పింక్ కలర్ డీప్ వీ నెక్ బ్లౌజ్ ను మీరు మరింత అందంగా మార్చాలనుకుంటే మీరు దీనికి గోల్డెన్ కటౌట్ గోటాపట్టిని కుట్టించండి.
మీరు కుట్టించుకున్న బ్లౌట్ బ్యాక్ నెక్ త్రిభుజాకారంలో లేదా చతురస్రాకారంలో ఉంటే దానికి కూడా గోటాపట్టిని కుట్టించండి. ఇది మీ బ్లౌజ్ ను అందంగా మార్చేస్తుంది.