Painting Tips: ఇంటికి రంగులు వేస్తున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి
Telugu
భద్రత
ఇంట్లో రంగులు వేసేటప్పుడు విద్యుత్ తీగల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. రంగులు వేసేటప్పుడు విద్యుత్ లైన్ల ద్వారా విద్యుత్ షాక్ తగలకుండా ఉండేందుకు తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి.
Telugu
రంగులు వేసే సమయం
ఇంటి బయటి భాగానికి రంగులు వేయడానికి పగటిపూట సమయం ఉత్తమం. తెల్లవారుజామున రంగులు వేయకుండా పగటిపూట రంగులు వేయడం వల్ల బెస్ట్ రిజల్ట్ వస్తుంది.
Telugu
తేమ లేకుండా
తేమ ఎక్కువగా ఉన్నప్పుడు రంగులు వేస్తే, అవి త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. అలా అని మరి ఎక్కువ ఎండగా ఉన్నప్పుడు కూడా రంగులు వేయడం మంచిది కాదు.
Telugu
ఇల్లు శుభ్రం చేయాలి
రంగులు వేసిన తరువాత ఇంటిని శుభ్రంగా కడగాలి. సరిగా శుభ్రం చేయకపోతే, రంగులు పాడయ్యే అవకాశం ఉంది.
Telugu
ఫాలో కావాల్సిన టిప్స్
ఇంటి బయటి భాగానికి రెండోసారి రంగులు వేయించండి. ఎక్కువకాలం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
Telugu
ప్రైమర్ అవసరమా?
కొత్తగా పెయింట్ వేస్తున్నా లేదా రెండోసారి అదే రంగు వేస్తుంటే ప్రైమర్ వాడాల్సిన అవసరం లేదు.