మీరు మొదటిసారి చీర కట్టుకుంటున్నారా? అయితే, పర్ఫెక్ట్ గా చీర కట్టుకోవడానికి ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు..
Image credits: Genini Generated
Telugu
లైట్ వెయిట్ చీరను ఎంచుకోండి
మొదటిసారి చీర కట్టేవారు షిఫాన్ లేదా కాటన్ చీరను ఎంచుకోవడం మంచిది. కొందరు కంచిపట్టు/బెనారసీ చీరలను ఎంచుకుంటారు. కానీ ఈ చీరలు చాలా బరువుగా ఉంటాయి, వాటిని మేనేజ్ చేయడం కష్టమవుతుంది.
Image credits: Genini Generated
Telugu
పిన్నులు పెట్టడం మర్చిపోవద్దు
చీరకు పిన్నులు పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. లేదంటే చీరను హ్యాండిల్ చేయడం కష్టమవుతుంది. చీర కట్టుకునేటప్పుడు దాన్ని బాగా పిన్ చేయండి. ఇది మీ లుక్‌ను నీట్‌గా కనిపించేలా చేస్తుంది.
Image credits: Genini Generated
Telugu
ప్రీ-ప్లీట్ ట్రై చేయండి
మీకు చీర కట్టుకోవడం అలవాటు లేకపోతే, రెడీ-టు-వేర్ చీరను ట్రై చేయొచ్చు. లేదా ముందే కుచ్చిళ్లు పెట్టి ఉంచుకోవచ్చు. దీనివల్ల చీర కట్టుకోవడం చాలా సులభం అవుతుంది.
Image credits: Genini Generated
Telugu
పెటికోట్ ఎంపిక
చాలామంది మహిళలు పెటికోట్‌ను పెద్దగా పట్టించుకోరు. కానీ పెటికోట్ ఎప్పుడూ చీర ఫిట్టింగ్‌ను ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది. ఫిట్టింగ్‌గా ఉండే, చీరకు మ్యాచ్ అయ్యే పెటికోట్ ఎంచుకోవాలి
Image credits: Genini Generated
Telugu
యూనిక్ బ్లౌజ్ ధరించండి
మీరు చీరలో యూనిక్ లుక్ కావాలనుకుంటే, బ్లౌజ్‌తో కొత్త ప్రయోగాలు చేయండి. స్పాగెట్టీ బ్లౌజ్, షర్ట్ స్టైల్ బ్లౌజ్ లేదా క్రాప్ టాప్ ధరించడం పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతుంది.
Image credits: Genini Generated
Telugu
చీరతో పాటు అందమైన ఆభరణాలు
చీరతో పాటు ఆభరణాలు కూడా చాలా ముఖ్యం. మీ చీర రంగుకు సరిపోయే ఆభరణాలను ఎంచుకోండి. దీనివల్ల మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా కనిపిస్తారు.