న్యూ ఇయర్ పార్టీలో అందరికంటే భిన్నంగా కనిపించాలంటే మెస్సీ పోనీ టెయిల్ వేసుకోండి. మీ లుక్ అదిరిపోతుంది.
ఎంబ్రాయిడరీ వెస్ట్రన్ వేర్‌తో స్లీక్ హై బ్రెయిడ్ హెయిర్ స్టైల్ సూపర్ గా ఉంటుంది. యూనిక్ లుక్ ఇస్తుంది.
మీ జుట్టు మీడియం పొడవు ఉండి, ఒత్తుగా ఉంటే మెస్సీ ఫిష్ బ్రెయిడ్ మంచి ఆప్షన్. దీన్ని వేసుకోవడం కూడా చాలా ఈజీ.
బ్రాలెట్ క్రాప్ టాప్ లేదా బ్లౌజ్‌ను హైలైట్ చేయడానికి ఈ సింపుల్ హెయిర్ స్టైల్ పర్ఫెక్ట్ గా ఉంటుంది.
ఈ హెయిర్‌స్టైల్ న్యూ ఇయర్ పార్టీతో పాటు పెళ్లిళ్లు, ఫంక్షన్లకు కూడా చాలా బాగుంటుంది. లాంగ్ గజ్రా లుక్ చాలా అందంగా కనిపిస్తుంది.
ఈ హెయిర్ స్టైల్ శారీస్ తో చాలా బాగుంటుంది. జుట్టును ఒక వైపుకు దువ్వి, ముందు వైపు వేవీ స్టైల్ ఇస్తూ జడ అల్లితే చాలు.
గ్లామరస్ లుక్ కోసం హాఫ్ అప్-హాఫ్ డౌన్ హెయిర్‌స్టైల్ బాగుంటుంది. ట్రైడిషనల్, వెస్ట్రన్ దుస్తులతో ట్రై చేయవచ్చు.
బంగారంలా మెరిసేపోయే గాజులు.. ట్రెండీ డిజైన్స్ ఇవిగో
అదిరిపోయే డిజైన్లలో వెండి మెట్టెలు.. ధర కూడా తక్కువే
మల్లెపూలతో హెయిర్ స్టైల్స్.. ఎప్పుడైనా ట్రై చేశారా?
ఐదు గ్రాముల్లో బంగారు చైన్.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో