హెవీ లుక్ కోసం ఇలాంటి స్టోన్స్ పొదిగిన మెట్టెలను తీసుకోవచ్చు. ఇవి తక్కువ ధరలో వస్తాయి.
ఎర్రటి రూబీ స్టోన్, చుట్టూ వైట్ స్టోన్స్ పొదిగిన ఈ మెట్టెలు పాదాలకు మరింత అందాన్ని తెచ్చిపెడతాయి.
ప్లోరల్ డిజైన్ వెండి మెట్టెలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. వెయ్యి రూపాయల్లో తీసుకోవచ్చు.
ఎమరాల్డ్ స్టోన్ వెండి మెట్టెలు చాలా తక్కువ బడ్జెట్ లో వస్తాయి. స్టైలిష్ లుక్ ఇస్తాయి.
గజ్జెలతో ఉన్న మల్టీ కలర్ స్టోన్ మెట్టెలు కొత్త పెళ్లికూతుర్లకు చాలా బాగుంటాయి. వెయ్యి రూపాయల్లో తీసుకోవచ్చు.
కాలి వేళ్లు కాస్త పొడవుగా ఉన్నవారికి డైమండ్ షేప్ స్టోన్ మెట్టెలు మంచి ఎంపిక. స్టైలిష్ లుక్ ఇస్తాయి.
మల్లెపూలతో హెయిర్ స్టైల్స్.. ఎప్పుడైనా ట్రై చేశారా?
ఐదు గ్రాముల్లో బంగారు చైన్.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో
తక్కువ బడ్జెట్ లో వెండి నగలు.. గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్ ఆప్షన్
10 గ్రాముల్లో అందమైన బంగారు నెక్లెస్.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో!