ఓపెన్ హెయిర్ లేదా పోనీటెయిల్‌లో మల్లెపూలు పెట్టుకుంటే లుక్ సింపుల్‌గా, చాలా ఫ్రెష్‌గా కనిపిస్తుంది. చిన్న చిన్న ఫంక్షన్లకు ఈ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది.
Image credits: pinterest
Telugu
బబుల్ బ్రెయిడ్ గజ్రా హెయిర్‌స్టైల్
ఎత్నిక్ వేర్ పై ఇలాంటి బబుల్ బ్రెయిడ్ గజ్రా హెయిర్ స్టైల్‌ను ట్రై చేయవచ్చు. మల్లెపూలు మీ లుక్ ని మరింత ఎలివేట్ చేస్తాయి.
Image credits: pinterest
Telugu
మల్లెపూలతో క్రిస్ క్రాస్ బ్రెయిడ్ హెయిర్‌స్టైల్
ట్రెడిషనల్ లుక్ కోసం మల్లెపూలతో క్రిస్ క్రాస్ బ్రెయిడ్ హెయిర్ స్టైల్ ట్రై చేయవచ్చు. పొడవాటి జడ ఉన్నవారికి ఇది బాగుంటుంది.
Image credits: pinterest
Telugu
మల్లెపూలతో లేయరింగ్ హెయిర్‌స్టైల్
ఫ్రెంచ్ బ్రెయిడ్‌పై లేయరింగ్ మల్లెపూలు పెట్టుకుంటే జుట్టు చాలా అందంగా కనిపిస్తుంది. ట్రెడిషనల్ దుస్తులకు చక్కగా సరిపోతుంది.
Image credits: Pinterest
Telugu
స్పైరల్ హెయిర్ స్టైల్
మల్లెపూలతో స్పైరల్ హెయిర్ స్టైల్ క్లాసి లుక్ ఇస్తుంది. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఈ హెయిర్ స్టైల్ బెస్ట్ ఆప్షన్.